AirFiber
BSNL Broadband : బీఎస్‌ఎన్‌ఎల్ మరో చౌకైన ప్లాన్.. మెరుపు వేగంతో 5000 GB డేటా!
BSNL Broadband | బీఎస్‌ఎన్‌ఎల్ తన వినియోగదారుల కోసం మరొక చవకైన ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో వినియోగదారులు ఏకంగా 5000 GB డేటా అందుకోవచ్చు. ఈ బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్‌లో 200Mbps వేగంతో ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు. గత కొన్ని రోజులక్రితం ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ టారీఫ్ ప్లాన్ల ధరలు పెంచడంతో అందరూ ఇప్పుడు బిఎస్ఎస్ఎల్ వైపు మళ్లుతున్నారు. ఇదే సమయంలో బిఎస్ఎన్ఎల్ మొబైల్‌తో పాటు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లకు గట్టి పోటీనిచ్చేలా అతితక్కువ […]
రూ. 599 ధరతో జియో ఎయిర్‌ఫైబర్ విడుదలైంది.. అదిరిపోయే ప్లాన్లు.. ఆఫర్లు.. 16కుపైగా ఓటీటీలు..
టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నజియో ఎయిర్ ఫైబర్ (jio airfiber ) వచ్చేసింది. రిలయన్స్ సంస్థ హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, పూణెతో సహా 8 నగరాల్లో జియో ఎయిర్‌ఫైబర్‌ను ఈరోజు (సెప్టెంబర్ 19న) ఆవిష్కరించింది. గత నెలలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) సందర్భంగా వైర్‌లెస్ ఇంటర్నెట్ సొల్యూషన్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.. Jio AirFiber వినియోగదారులు గరిష్టంగా 1Gbps వేగంతో ఇంటర్నెట్‌ని యాక్సెస్ […]
