Saturday, August 30Thank you for visiting

Tag: Air Defence Missile Systems

Indo-Pak tension : ఓవైపు భారత ఆర్మీ మరోవైపు బీఎల్ఏ. పాకిస్తాన్ కు రెండు వైపులా దరువు

Indo-Pak tension : ఓవైపు భారత ఆర్మీ మరోవైపు బీఎల్ఏ. పాకిస్తాన్ కు రెండు వైపులా దరువు

National
Indo-Pak tension : భారత్ పై దాడి చేయడం ద్వారా పాకిస్తాన్ తనను తాను కాల్చుకుంది. ఒకవైపు భారత ఆర్మీ పాకిస్తాన్‌లోకి ప్రవేశించి వేగంగా సైనిక చర్య చేపడుతుండగా, మరోవైపు పాకిస్తాన్ (Pakistan) సైన్యాన్ని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (Baloch Liberation Army - BLA) ముప్పుతిప్పలు పెడుతోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యంపై పైచేయి సాధిస్తోంది. బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాను బిఎల్ఏ తన ఆధీనంలోకి తీసుకుందని వార్తలు వస్తున్నాయి.క్వెట్టాలోని పాకిస్తాన్ ఆర్మీ శిబిరాలపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ భారీ దాడులు చేసింది. క్వెట్టాను స్వాధీనం చేసుకున్నట్లు BLA పేర్కొంది. పాకిస్తాన్ ఇప్పుడు అన్ని వైపుల నుంచి తగలబడిపోతోంది. భారత సైన్యం పాకిస్తాన్‌ను దాని సరిహద్దులో చుట్టుముట్టింది. ఖైబర్ పఖ్తుంఖ్వాలో తెహ్రీక్-ఇ తాలిబాన్ పాకిస్తాన్ (TTP) దాడి చేస్తోంది. బలూచిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) దానికి చుక్క...