Saturday, August 30Thank you for visiting

Tag: Air Conditioners

AC Buying Guide 2025 | వేసవి కోసం ఎలాంటి ఏసీలు కొనాలి.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

AC Buying Guide 2025 | వేసవి కోసం ఎలాంటి ఏసీలు కొనాలి.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

Technology
AC Buying Guide 2025 | వేసవి సమీపిస్తున్న కొద్దీ, ఎయిర్ కండిషనర్ల (ACలు) డిమాండ్ పెరుగుతుంది. చాలా మంది 1-టన్ AC కొనాలా లేదా లేదా 1.5-టన్ AC (Air Conditioners) కొనాలా అని తేల్చుకోలేక అయోమయానికి గురవుతూ ఉంటారు. ఒక్కోసారి సరైన అవగాహన లేక తప్పుగా ఎంపిక చేసుకునే చాన్స్ ఉంటుంది. సరైన కూలింగ్, ఎనర్జీ సేవింగ్, అత్యుత్తమ పనితీరు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఏసీని కొనుగోలు చేయడానికి ముందు మీరు తెలుసుకోవలసిన ప్రతీ అంశం ఇక్కడ పరిశీలించండి.Air Conditioners సామర్థ్యం ఎందుకు కీలకమైనది.. ?AC కొనుగోలు చేసేటప్పుడు, తప్పు టన్నేజ్ ఎంచుకోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తవచ్చు.పెద్ద గదులలో తగినంత చల్లదనం ఉండదు.అధిక వినియోగం వల్ల విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తాయి.ఓవర్‌లోడింగ్ వల్ల AC జీవితకాలం తగ్గుతుంది.సామర్థ్యంగది పరిమాణం1 టన్100 నుండి 125 చదరపు అడుగులు.1.5 టన్150 నుండి ...