Saturday, August 30Thank you for visiting

Tag: Ai phone

రాబోయే గెలక్సీ S25 అల్ట్రాతో సరిసమానంగా హైటెక్ ఫీచర్లతో Samsung Galaxy S24 Ultra

రాబోయే గెలక్సీ S25 అల్ట్రాతో సరిసమానంగా హైటెక్ ఫీచర్లతో Samsung Galaxy S24 Ultra

National, Technology
Samsung : దక్షిణ కొరియా టెక్ దిగ్గజం నుంచి రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy S25 Ultra కోసం అభిమానులు ఎంతో ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో, కంపెనీ గెలాక్సీ S25, గెలక్సీ S25 ప్లస్‌ ను విడుదల చేయబోతోంది. Galaxy S25 Ultra డిజైన్ , ఫీచర్‌లు ఇతర వివరాలకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక లీక్ లు వస్తున్నాయి. S25 అల్ట్రా మాత్రమే కాకుండా Samsung Galaxy S24 Ultra లో కూాడా ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..Samsung Galaxy S24 Ultra ఫాస్టెస్ట్ ప్రాసెసర్S24 అల్ట్రా ఫోన్ లో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ను వినియోగించారు. ఇది బాగా ఆప్టిమైజ్ చేస్తుంది.ఇది లాంగ్ బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది. అలాగే గేమింగ్ వంటి డిమాండ్ ఉన్న పనులను సులభంగా నిర్వహించగలదు. S25 అల్ట్రా కొంచెం మెరుగైన చిప్‌సెట్‌ను కలిగి ఉన్నప్పటికీ, పనితీరులో గేలక్సీ ఎస్24 దాదాప...