Thursday, July 31Thank you for visiting

Tag: Agra viral news

Shocking News | బాలిక‌ను రేప్ చేసిన నిందితుడికి 5 చెంపదెబ్బలు, రూ. 15,000 జరిమానా..

Shocking News | బాలిక‌ను రేప్ చేసిన నిందితుడికి 5 చెంపదెబ్బలు, రూ. 15,000 జరిమానా..

Crime
Shocking News | ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా(Agra)లో మైనర్‌పై జరిగిన అత్యాచారం కేసుకు సంబంధించి స్థానిక పంచాయతీ ఒక విచిత్రమైన తీర్పు చెప్పింది. నిందితుడికి ఐదు చెంపదెబ్బలు, రూ.15 వేల జరిమానా విధించారు. పంచాయతీ సమావేశంలో ఒక మౌలానా ఈ అసాధారణ తీర్పును ప్రకటించారు. బాధితురాలి తరఫు ఓ మహిళ నిందితుడికి ఐదు చెంపదెబ్బలు కొట్టగా, ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే దీనికి సంబంధించిన‌ ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ఒక పోలీసు అధికారి ప్రకారం.. బాధితురాలి కుటుంబం మొదట మైనర్ బాలిక అదృశ్యమైన‌ట్లు చెప్పారు. ఇందులో పొరుగున ఉన్న అబ్బాయి ప్రమేయం ఉందని ఆరోపించారు. అయితే ఆ తర్వాత ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలిక తన ఇంటి నుంచి కనిపించకుండా పోవడంతో ఆమె కుటుంబ సభ్యు...