Saturday, August 2Thank you for visiting

Tag: Agniveer Recruitment

Reservation Quota| అగ్నివీరులకు 20% పోలీసు కోటాకు ఆమోదం..

Reservation Quota| అగ్నివీరులకు 20% పోలీసు కోటాకు ఆమోదం..

Career, National
Reservation Quota for Agniveer | యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర పోలీసు నియామకాల్లో మాజీ అగ్నివీరులకు 20% రిజర్వేషన్లు కల్పించడానికి ఆమోదం తెలిపింది.అధికారిక ప్రకటన ప్రకారం, రిజర్వేషన్లు పోలీసు శాఖలోని అనేక కీలక వర్గాలలో ప్రత్యక్ష నియామకాలకు వర్తిస్తాయి, వీటిలో సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లు, PAC (ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ), మౌంటెడ్ పోలీస్ కానిస్టేబుళ్లు ఫైర్‌మెన్ ఉన్నాయి.అగ్నిపథ్ పథకం కింద నాలుగు సంవత్సరాల సైనిక విధులు నిర్వ‌ర్తించిన తర్వాత మాజీ అగ్నివీరులను పౌర సేవలలోకి చేర్చడానికి ఈ కోటా తీసుకొచ్చామ‌ని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అగ్నివీరులకు పోస్ట్-సర్వీస్ ఉద్యోగ అవకాశాలను పెంపొందించ‌డానికి దేశ రక్షణలోవారి సేవ‌ల‌కు గుర్తింపుగా ఈ రిజ‌ర్వేష‌న్ల‌ను అందిస్తున్న‌ట్లు తెలిపింది.అగ్నివీరులు (Agniveer) ఎవరు?అ...