Friday, January 23Thank you for visiting

Tag: Agastya Nanda Debut

బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ తుఫాను.. ధర్మేంద్ర ఆఖరి చిత్రం ‘ఇక్కిస్’ ఎమోషనల్ ఓపెనింగ్!

బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ తుఫాను.. ధర్మేంద్ర ఆఖరి చిత్రం ‘ఇక్కిస్’ ఎమోషనల్ ఓపెనింగ్!

Entertainment
Dhurandhar vs Ikkis : 2026 నూతన సంవత్సరం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులకు వేదికైంది. ఒకవైపు రణవీర్ సింగ్ నటించిన "ధురంధర్" (Dhurandhar) బాక్సాఫీస్ వద్ద తన విజయయాత్రను కొనసాగిస్తుండగా, మరోవైపు లెజెండరీ నటుడు ధర్మేంద్ర చివరి చిత్రం "ఇక్కిస్" (Ikkis) భావోద్వేగభరితమైన ప్రారంభాన్ని అందుకుంది. ఆదిత్య ధార్ దర్శకత్వంలో రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ అయి నాలుగు వారాలు గడిచినా క్రేజ్ తగ్గడం లేదు. 28వ రోజు వసూళ్లు: ₹15.75 కోట్లు, భారతదేశంలో మొత్తం: ₹739 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా: ₹1100 కోట్లకు పైగా వసూళ్లతో చరిత్ర సృష్టించింది.ఘనంగా మొదలైన 'ఇక్కిస్' (21)1971 యుద్ధ వీరుడు అరుణ్ ఖేత్రపాల్ జీవితం ఆధారంగా తెరకెక్కిన "ఇక్కిస్" సినిమా జనవరి 1న థియేటర్లలోకి వచ్చింది. "21" సినిమాలో అగస్త్య నందా ప్రధాన పాత్రలో నటించారు. అక్షయ్ కుమా...