Saturday, December 21Thank you for visiting
Shadow

Tag: Advanced Camera

అదిరిపోయే ఫీచర్లు.. సరికొత్త డిజైన్ తో Google Pixel 8 సిరీస్ వచ్చేసింది.. ధరలు, స్పెసిఫికేషన్లు.. 

అదిరిపోయే ఫీచర్లు.. సరికొత్త డిజైన్ తో Google Pixel 8 సిరీస్ వచ్చేసింది.. ధరలు, స్పెసిఫికేషన్లు.. 

Technology
Google Pixel 8 Pixel 8 Pro : గూగుల్ తన కొత్త పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను బుధవారం విడుదల చేసింది . తాజా స్మార్ట్‌ఫోన్‌లు టెన్సర్ G3 చిప్‌తో, 256 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తాయి. ఇవి ఆండ్రాయిడ్ 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతాయి. స్టాండర్డ్ పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో రెండూ ఫోటో అన్‌బ్లర్, లైవ్ ట్రాన్స్‌లేట్ వంటి Google.. AI- సపోర్ట్ గల ఫీచర్లను కలిగి ఉంటాయి. అలాగే ఈ ఫోన్లకు ఏడేళ్ల సాఫ్ట్‌వేర్ అప్ డేట్ ఇస్తామని Google ప్రకటించింది. Google Pixel 8, Pixel 8 Pro ధర భారతదేశంలో పిక్సెల్ 8 రూ. 75,999 ధరతో ఒకే 128GB స్టోరేజ్ మోడల్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ హాజెల్, అబ్సిడియన్, రోజ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఇక పిక్సెల్ 8 ప్రో రూ. 128 GB స్టోరేజ్ మోడల్ 1,06,999. ప్రో మోడల్ బే, అబ్సిడియన్, సిరామిక్ రంగుల్లో వస్తుంది.హ్యాండ్‌సెట్‌లు ఫ్లిప్‌కార్ట్ ద్వ...