ad-free email
Gmailకు ప్రత్యామ్నాయం కావాలా? Zoho Mail అందించే అద్భుతమైన ఫీచర్లు తెలుసుకోండి!
Zoho Mail Features | ఇప్పటి కాలంలో చాలా మంది వినియోగదారులు గోప్యతా-కేంద్రీకృత, ఉచిత ఇమెయిల్ అనుభవం కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో భారత్ లో Gmailకు ప్రత్యామ్నాయంగా Zoho మెయిల్ వేగంగా ప్రజాదరణ పొందుతోంది. యాడ్-ఫ్రీ ఇంటర్‌ఫేస్, కస్టమ్ డొమైన్ మద్దతు, ఉన్నతమైన సెక్యూరిటీ ఫీచర్స్ Zoho మెయిల్‌ను వ్యక్తిగత వినియోగదారులతో పాటు చిన్న వ్యాపారాలకూ ఆదర్శవంతమైన ఎంపికగా నిలబెట్టాయి. తమ ఇన్‌బాక్స్‌పై పూర్తి నియంత్రణ కోరుకునే, అలాగే ఉత్పాదకతను పెంచుకోవాలనుకునే వినియోగదారులు […]
