Aasara Pension
Aasara Pensions | తెలంగాణలో 1,826 మందికి ఆసరా పింఛన్ల నిలిపివేత
Aasara Pensions | ఆసరా పెన్షన్ స్కీమ్‌లో అక్రమాలను అరికట్టాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పెన్షన్ల ద్వారా లబ్ధి పొందుతున్న అనేక మంది అనర్హులను గుర్తించింది. ఇటీవలి సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్) సర్వేలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలు కూడా పేద వృద్ధులు, దివ్యాంగుల కోసం అందిస్తున్న ఆసరా పెన్షన్‌లను పొందుతున్నారని వెల్లడించింది. నివేదికల ప్రకారం మొత్తం 5,650 మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు […]
