Wednesday, July 2Welcome to Vandebhaarath

Tag: Aadhaar Free Update

Aadhaar Update | ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోలేదా..? అయితే మీకు మరో ఛాన్స్.. ఉచిత‌ అప్‌డేట్ గడువు పొడిగింపు
Trending News

Aadhaar Update | ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోలేదా..? అయితే మీకు మరో ఛాన్స్.. ఉచిత‌ అప్‌డేట్ గడువు పొడిగింపు

ఉచితంగా ఆధార్ (Aadhaar card ) ను ఇంకా అప్‌డేట్ చేసుకోలేదా? అయితే మీకో గుడ్ న్యూస్.. ఆధార్ కార్డు వివ‌రాల‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు ప్రభుత్వం మ‌రో మూడు నెలల గడువును పెంచింది. గ‌తంతో ఆధార్‌ను అప్‌డేట్ చేసుకునేందుకు సెప్టెంబర్ 14 చివరి తేదీగా ఉండగా. ఇప్పుడు దానిని మ‌రో మూడు నెలల పాటు పొడిగించారు. ఈ క్రమంలో ఉచిత ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ సదుపాయాన్ని డిసెంబర్ 14, 2024 (Aadhaar Update Last Date)వరకు పెంచిన‌ట్లు UIDAI వెల్ల‌డించింది. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మేలు జ‌రుగ‌నుంది. ఆధార్ అప్‌డేట్ చేయాల్సిందే.. ప్ర‌స్తుతం ఏ పనికైనా ఇప్పుడు ఆధార్ కార్డు ధ్రువీక‌ర‌ణ త‌ప్ప‌నిస‌రైంది. అది ప్రభుత్వ లేదా ప్రైవేట్ పనులను క‌చ్చితంగా ఆధార్ కార్డు కాపీ స‌మ‌ర్పించాల్సిందే.. దీంతో ఈ కార్డు ఎలాంటి తప్పులు లేకుండా అన్నీ క‌చ్చిత‌మైన వివ‌రాలు ఉండేలా చూసుకోవాల్సిన ఉంటుంది. ప్ర‌తీ 10 సంవత్సరాలకు...
Aadhaar Free Update : ఉచిత ఆధార్ కార్డ్ అప్‌డేట్ గడువును మిస్ చేయవద్దు. సెప్టెంబర్ 14లోగా దరఖాస్తు చేసుకోండి
National

Aadhaar Free Update : ఉచిత ఆధార్ కార్డ్ అప్‌డేట్ గడువును మిస్ చేయవద్దు. సెప్టెంబర్ 14లోగా దరఖాస్తు చేసుకోండి

Aadhaar Free Update : దేశంలో ఇప్పుడు ప్ర‌తీ ఒక్క‌రికీ ఆధార్ గుర్తింపు త‌ప్ప‌నిస‌రి ఏ ప‌థ‌కానికైనా లేదా ఎక్క‌డి వెళ్లినా ఆధార్ ప్రూఫ్ స‌మ‌ర్పించాల్సిందే.. అయితే అంద‌రూ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తమ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని భారత ప్రభుత్వం సూచించింది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి, ప్రభుత్వం సెప్టెంబర్ 14, 2024 వరకు ఉచిత అప్‌డేట్ స‌ర్వీస్ ను అందిస్తోంది. గత సంవత్సరం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఈ గడువు ఇప్పటికే అనేకసార్లు పొడిగించబడినప్పటికీ, తదుపరి పొడిగింపులపై ఇంకా ఎటువంటి ప్ర‌క‌ట‌న‌ రాలేదు.ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేట్ రెగ్యులేషన్స్, 2016 ప్రకారం, వ్యక్తులు తమ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ తేదీ నుంచి ప్రతీ పది సంవత్సరాలకు వారి POI మరియు POA పత్రాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి. ఈ అప్ డేట్ 5, 15 సంవత్సరాల వయస్సులో వారి బ్లూ ఆధార్ కార్డ్‌పై పిల్లల బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయడానికి కూడా...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..