Aadhaar card free online update
Aadhaar free online update | మీ ఆధార్ ఇంకా అప్ డేట్ చేయలేదా.. మీకో గుడ్ న్యూస్..
Aadhaar card free online update | ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్.. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) మిలియన్ల కొద్దీ ఆధార్ దారులకు ఊరట కలిగిస్తూ ఉచిత ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ సౌకర్యాన్ని జూన్ 14, 2025 వరకు పొడిగించింది. ఈ ఉచిత సేవ కోసం గడువు మొదటగా జూన్ 14, 2024 వరకు విధించగా, ఆ తరువాత సెప్టెంబరు 14, 2024 వరకు పొడిగంచింది. ఇక తాజాగా […]
