Tuesday, December 30Welcome to Vandebhaarath

Tag: 500GB DATA

BSNL Broadband : బీఎస్‌ఎన్‌ఎల్ మరో చౌకైన ప్లాన్‌.. మెరుపు వేగంతో 5000 GB డేటా!
Technology

BSNL Broadband : బీఎస్‌ఎన్‌ఎల్ మరో చౌకైన ప్లాన్‌.. మెరుపు వేగంతో 5000 GB డేటా!

BSNL Broadband | బీఎస్‌ఎన్‌ఎల్ తన వినియోగదారుల కోసం మరొక చ‌వ‌కైన ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఇందులో వినియోగ‌దారులు ఏకంగా 5000 GB డేటా అందుకోవ‌చ్చు. ఈ బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్‌లో 200Mbps వేగంతో ఇంటర్నెట్ వినియోగించుకోవ‌చ్చు. గ‌త కొన్ని రోజుల‌క్రితం ప్రైవేట్ టెలికాం కంపెనీలు త‌మ టారీఫ్ ప్లాన్ల ధ‌ర‌లు పెంచ‌డంతో అంద‌రూ ఇప్పుడు బిఎస్ఎస్ఎల్‌ వైపు మ‌ళ్లుతున్నారు. ఇదే స‌మ‌యంలో బిఎస్ఎన్ఎల్ మొబైల్‌తో పాటు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లకు గ‌ట్టి పోటీనిచ్చేలా అతిత‌క్కువ ధ‌ర‌లోనే రీచార్జి ప్లాన్ల‌ను తీసుకువ‌స్తోంది.తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ వినియోగదారుల కోసం చౌకైన ప్లాన్‌ను ప్రారంభించింది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ గురించి తెలుసుకోండి... BSNL భారత్ ఫైబర్ ప్లాన్: BSNL Broadband భార‌త్ ఫైబ‌ర్ ప్లాన్ ధ‌ర‌ నెలకు రూ. 999. ఈ ప్ల...