Wednesday, August 6Thank you for visiting

Tag: రైల్వే యాప్

IRCTC New App : రైల్వే సూపర్ యాప్‌తో ఇప్పుడు ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ చాలా ఈజీ

IRCTC New App : రైల్వే సూపర్ యాప్‌తో ఇప్పుడు ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ చాలా ఈజీ

Trending News
IRCTC New App news : ప్రస్తుతం ఉన్న IRCTC యాప్ రైలు టిక్కెట్ల బుకింగ్ కోసం ఉపయోగిస్తుండగా ఇతర రైల్వే సేవల కోసం మ‌రో యాప్ ను వినియోగిస్తున్న‌రు. ఈ సమస్యను పరిష్కరించడానికి, భారత ప్రభుత్వం ఒక సూపర్ యాప్‌ను తీసుకువస్తోంది. ఈ కొత్త యాప్‌లో రైల్వే సేవలన్నీ అందుబాటులో ఉంటాయి.IRCTC New App :ప్ర‌యాణికుల‌కు రైల్వేసేవ‌ల‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం సరికొత్త రైల్వే సూపర్ యాప్‌ను తీసుకువస్తోంది. రైల్వేశాఖ సరికొత్త సూపర్ యాప్‌ను రూపొందిస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. రైల్వేకు సంబంధించిన అన్ని సేవలు ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం, రైలు టికెట్ బుకింగ్ కోసం ప్ర‌యాణికులు IRCTC యాప్ వెబ్‌సైట్ ఉపయోగిస్తున్నారు. అయితే రైలు ర‌న్నింగ్ స్టాట‌స్ ను తెలుసుకోవ‌డానికి, PNRని తనిఖీ చేయడానికి ప్రత్యేక యాప్‌ని ఉపయోగిస్తున్నా...