జమిలి ఎన్నికలు
One Nation One Election : దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు.. ఈ విధానంతో ఇన్ని లాభాలా?
One Nation One Election : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ (ONOE) బిల్లుకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు . లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలను అమలు చేసే దిశగా ముందడుగు వేస్తూ, ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టవచ్చని పలు వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరుగా ఎన్నికలు జరగడంతో […]
