Sunday, February 22

Tag: అర్జున బెరడు కషాయం

Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్‌ను మంచులా కరిగించే ‘మాయా పానీయం’.. సిరల్లో మురికి మాయం!

Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్‌ను మంచులా కరిగించే ‘మాయా పానీయం’.. సిరల్లో మురికి మాయం!

Life Style
How To Control Bad Cholestrol ? నేటి ఉరుకుల పరుగుల జీవితం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, తక్కువ శారీరక శ్రమ కారణంగా చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ (LDL) సమస్య వేగంగా పెరుగుతోంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు మితిమీరినప్పుడు, అది రక్త నాళాల్లో (సిరల్లో) ధూళిలా పేరుకుపోతుంది. దీనివల్ల రక్త ప్రసరణకు ఆటంకం కలిగి, గుండె సంబంధిత వ్యాధులు పెరిగిపోతాయి. అయితే, ప్రకృతి మనకు ప్రసాదించిన అర్జున బెరడు కషాయం (Arjuna Bark Decoction) ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు ఏమిటి?శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. వీటిని సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం:విపరీతమైన అలసట, నీరసం.ఛాతీలో బరువుగా అనిపించడం లేదా నొప్పి.కొంచెం నడిచినా ఊపిరి ఆడకపోవడం.కాళ్ళలో వాపు రావడం.రక్తపోటు (High BP) అకస్మాత్...