Wednesday, April 16Welcome to Vandebhaarath

Gold Rate Today | గుడ్ న్యూస్ మ‌ళ్లీ త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.

Spread the love

Gold Rate Today | అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను బ‌ట్టి బంగారం, వెండి ధరల్లో హెచ్చుత‌గ్గులు జరుగుతుంటాయి.. అయితే, గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు .. మళ్లీ పెరుగుతుండటం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.. కానీ తాజాగా, పుత్త‌డి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 03 డిసెంబర్ 2024 మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.70,890, 24 క్యారెట్ల బంగారం రూ.77,340 గా ఉంది. వెండి కిలో ధర రూ.90,900 లు ప‌లికింది. తాజాగా.. బంగారంపై రూ.10, వెండిపై రూ.100 మేర ధర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి.

బంగారం ధరలు(Gold Price Today)..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,890, 24 క్యారెట్ల ధర రూ.77,340 గా ఉంది.
  • విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,890, 24 క్యారెట్ల ధర రూ.77,340 గా ఉంది.
  • దిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.71,040, 24 క్యారెట్ల ధర రూ.77,490 గా ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.70,890, 24 క్యారెట్ల ధర రూ.77,340 గా ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల రేట్ రూ.70,890, 24 క్యారెట్లు రూ.77,340 లుగా ఉంది.
READ MORE  Gold and Silver Price Today : స్వల్పంగా తగ్గిన పుత్తడి ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

వెండి ధరలు (Silver Price)..

  • హైదరాబాద్‌‌లో వెండి కిలో ధర రూ.99,400
  • విశాఖపట్నం, విజయవాడ (అమ‌రావ‌తి) లో రూ.99,400 ఉంది.
  • దిల్లీలో వెండి కిలో ధర రూ.90,900, ముంబైలో రూ.90,900, చెన్నైలో రూ.99,400 బెంగళూరులో రూ.90,900, గా ప‌లికింది.

కాగా, పైన‌పేర్కొన్న ధరలు పలు వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటలకు నమోదైనవ‌ని గమనించ‌గ‌ల‌రు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *