Tuesday, July 8Welcome to Vandebhaarath

National

India News

national news today
national news headlines in english

national news headlines in Telugu

Telugu News

national news of india
national news in english
today’s national news headlines for students
national news headlines by date
today’s national news headlines in english
today, international news

కళ్లు చెదిరేలా బేగంపేట రైల్వేస్టేషన్..
National

కళ్లు చెదిరేలా బేగంపేట రైల్వేస్టేషన్..

Begumpet Railway Station | తెలంగాణలోని బేగంపేట్ రైల్వే స్టేషన్ హైటెక్ హంగులు, అత్యాధునిక సౌకర్యాలతో తన రూపురేఖలనే మార్చుకుంటోంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్‌లను అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణలో అనేక రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. కాగా హైదరాబాద్ బేగంపేట రైల్వేస్టేషన్ లో కూడా 65 శాతం డెవలప్ మెంట్ పనులు పూర్తయ్యాయి. ఈ సమగ్ర పునరుద్ధరణ తర్వాత ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి. బేగంపేట రైల్వే స్టేషన్‌ ఆధునిక రవాణా కేంద్రంగా మారనుంది.ఏయే సౌకర్యాలున్నాయి?బేగంపేట స్టేషన్ లో అభివృద్ధి పనుల్లో చాలావరకు భాగాలు ఇప్పటికే పూర్తయ్యాయిఎంట్రీ ర్యాంప్ : కొత్త ఎంట్రీ ర్యాంప్‌ని ఏర్పాటు చేయడం ద్వారా స్టేషన్‌కి ప్రయాణికులు సులభంగా ప్రవేశించవచ్చు. విభిన్న రకాల ప్రయాణీకులకు ఇబ్బందులు లేకుండా ఈజీగా స్టేషన్ లోకి రాకపోకలు చేయవచ్చ...
ఢిల్లీలో 175 మంది అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల గుర్తింపు
National

ఢిల్లీలో 175 మంది అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల గుర్తింపు

New Delhi : అక్రమ బంగ్లాదేశీ వలసదారుల (Bangladesh Immigrants) సమస్యను పరిష్కరించేందుకు ఢిల్లీ పోలీసులు (Delhi Police ) నగరవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈప్రయాత్నాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా రాజధానిలో సుమారు 175 మంది వ్యక్తులను పోలీసులు గుర్తించారు.స్థానిక అధికారుల సహకారంతో అనుమానితుల మూలాలను ధృవీకరించడానికి బృందాలను పంపి, ఔటర్ జిల్లాలో సోదాలు, ఇంటింటికీ తనిఖీలు నిర్వహించారు. , ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ, "ఏ చెల్లుబాటు అయ్యే భారతీయ పత్రాలు లేకుండా దేశంలో నివసిస్తున్న బంగ్లాదేశ్ వలసదారులు అక్రమంగా ఉంటున్నారని తెలిపారు. అక్రమ వలసదారులతో పెరుగుతున్న సమస్యల నేపథ్యంలో ఔటర్ జిల్లా పోలీసులు చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా ఢిల్లీలో నివసిస్తున్న వ్యక్తులను గుర్తించడం ప్రారంభించారు. అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకొని వారి స్వదేశానికి పంపించే యత్న...
అక్రమ బంగ్లాదేశ్ వలస విద్యార్థులను గుర్తించండి.. ఢిల్లీ పాఠశాలలకు ఆదేశాలు
National

అక్రమ బంగ్లాదేశ్ వలస విద్యార్థులను గుర్తించండి.. ఢిల్లీ పాఠశాలలకు ఆదేశాలు

Bangladeshi migrant students : అక్రమ బంగ్లాదేశ్ వలస పిల్లలను గుర్తించి, వారికి జనన ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా చూసుకోవాలని పాఠశాలలను మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ఆదేశించింది.బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులను గుర్తించాలని ఢిల్లీ LG సెక్రటేరియట్ సూచించిన కొన్ని రోజుల తర్వాత తాజాగా ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశం ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార AAP, BJP మధ్య వాగ్యుద్ధం మొదలైంది.అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల ఆక్రమణలను తొలగించాలని పౌర సంఘం అన్ని MCD జోన్‌లను ఆదేశించింది. డిసెంబరు 31లోగా ఎంసీడీ డిప్యూటీ కమిషనర్‌ ద్వారా యాక్షన్‌ టేకప్‌ రిపోర్ట్‌ను కోరింది."మునిసిపల్ పాఠశాలల్లో అడ్మిషన్ ఇస్తున్నప్పుడు అక్రమ బంగ్లాదేశీ (Bangladesh) వలసదారులను గుర్తించడానికి విద్యా శాఖ తగిన నివారణ చర్యలు తీసుకుంటుంది. పాఠశాలల్లో అక్రమ బంగ్లాదేశ్ వలస పిల్లలను గుర్తించడానికి సరైన గుర్తింపు, ధ...
Hyderabad Metro |  గుడ్ న్యూస్‌.. మెట్రో ప్ర‌యాణికుల‌కు త్వరలో ఈ కష్టాలకు చెల్లు..
National

Hyderabad Metro | గుడ్ న్యూస్‌.. మెట్రో ప్ర‌యాణికుల‌కు త్వరలో ఈ కష్టాలకు చెల్లు..

Hyderabad | భాగ్య‌న‌గ‌రంలో ట్రాఫిక్ ఇక్క‌ట్ల‌ను అధిగమించేందుకు శరవేగంగా త‌మ గ‌మ్య‌స్థానాల‌కు చేరుకునేందుకు నగరవాసులు ఇప్పుడు మెట్రో రైళ్ల వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో హైదరాబాద్ మెట్రో రైళ్ల (Hyderabad Metro Rail)పై అధిక భారం పడుతోంది. ప్రతీరోజు మెట్రో రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. కనీసం నిలుచోవడానికి కూడా స్థలం ఉండడం లేదు. ఇక సీట్ల సంగతి మర్చిపోవాల్సిందే.. బిజినెస్‌ వేళల్లో ప్రయాణికుల కష్టాలు చెప్పలేం. ఈ క్రమంలోనే మెట్రో ప్రయాణికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.హైదరాబాద్ మెట్రో కోచ్ ల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు ఎప్పటి నుంచో ఫిర్యాదు చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం ఈ విషయంపై స్పందించింది. మెట్రో ప్రయాణికుల రద్దీ గురించి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు (Minister Sridhar babu) అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం మెట్రో రైలు కోచ్‌ల సంఖ్యను పెంచాలని నిర్ణయించ...
Sambhal Power Theft case | సంభాల్ ఎంపీ ఇంటికి క‌రెంటు స‌ర‌ఫ‌రా నిలిపివేత‌
National

Sambhal Power Theft case | సంభాల్ ఎంపీ ఇంటికి క‌రెంటు స‌ర‌ఫ‌రా నిలిపివేత‌

Sambhal Power Theft | సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సంభాల్ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్ నివాసంలో రెండు విద్యుత్ మీటర్లను ట్యాంపరింగ్ చేసినట్లు ఆధారాలు లభించడంతో ఉత్తరప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ గురువారం ఆయనకు విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. గురువారం ఉదయం ఆయ‌న ఇంటిలో అధికారులు తనిఖీ చేసిన తరువాత టాంప‌రింగ్ నిజ‌మ‌ని తేలడంతో అతడిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.. సంభాల్‌లోని మసీదు సర్వేపై ఇటీవల జరిగిన హింసలో నలుగురు మృతిచెందిన‌ కేసులో బార్క్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.జిల్లా విద్యుత్ కమిటీ చైర్మన్‌గా ఉన్న ఎంపీపీ ఇంటి వద్ద రెండు విద్యుత్ మీటర్లలో ట్యాంపరింగ్ జరిగినట్లు ఆధారాలు లభించినట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ చౌర్యం నిరోధక చట్టంలోని సెక్షన్ 135 కింద కేసు నమోదు చేశారు. విద్యుత్ శాఖ గతంలో ఎంపీ ఇంటి నుంచి పాత మీటర్లను తొలగించి సీల్ వేసి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపింది. ఎంపీ ఇంటి ...
 PM Modi attack on the Congress | కాంగ్రెస్‌పై ప్ర‌ధాని ఫైర్‌.. అమిత్‌షాపై విమ‌ర్శ‌ల‌కు దీటుగా స‌మాధానం
National

 PM Modi attack on the Congress | కాంగ్రెస్‌పై ప్ర‌ధాని ఫైర్‌.. అమిత్‌షాపై విమ‌ర్శ‌ల‌కు దీటుగా స‌మాధానం

PM Modi attack on Congress : కాంగ్రెస్‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తీవ్రంగా మండిప‌డ్డారు. అంబేద్క‌ర్‌పై అమిత్‌షా వ్యాఖ్యలపై ఆ పార్టీ చేస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం ఇచ్చారు. అమిత్‌షా (Amith Shah) త‌న ప్ర‌సంగంలో అంబేద్క‌ర్‌ను అవ‌మానించిన‌ట్టు కాంగ్రెస్ (Congress) చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు. అమిత్‌షా ప్ర‌సంగంతో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ కంగుతిన్నద‌ని వ్యాఖ్యానించారు. అమిత్‌షా ఆ పార్టీ చీక‌టి చ‌రిత్ర‌ను బ‌య‌ట ప‌ట్టింద‌ని పేర్కొన్నారు. ఈ వాస్త‌వాల‌ను బ‌య‌ట ప‌డ‌టం వ‌ల్లే ప్ర‌తిప‌క్ష పార్టీ నాట‌కాల‌కు తెర‌తీసింద‌ని విమ‌ర్శించారు. మోదీ ఎక్స్ పోస్టుల‌ ద్వారా కాంగ్రెస్‌పై విరుచుకుప‌డ్డారు. అంబేద్కర్‌ను త‌మ ప్ర‌భుత్వం గౌర‌విస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు. అంబేద్క‌ర్ ప‌ట్ల గౌర‌వ‌ మ‌ర్యాద‌లకు భంగం క‌లిగించేట‌ట్టు తాము వ్య‌వ‌హరించ‌బోమని పేర్కొన్నారు.Modi ఇంకా ఏమ‌న్నారంటే..కాంగ్రెస్ చేసిన‌ త‌ప్ప‌...
IPPB Vacancy 2024 Notification | ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో ఉద్యోగం పొందడానికి ఇదే గోల్డెన్ ఛాన్స్, భారీగా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీలు.
National

IPPB Vacancy 2024 Notification | ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో ఉద్యోగం పొందడానికి ఇదే గోల్డెన్ ఛాన్స్, భారీగా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీలు.

India Post Payment Bank IPPB Recruitment 2024 : బ్యాంక్‌లో ఉన్న‌త స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు చ‌క్క‌ని అవ‌కాశం.. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB)లో ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. . IPPB IT మేనేజర్ స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ షార్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 21 నుంచి బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ www.ippbonline.comలో ప్రారంభమవుతుంది. దీనిలో అర్హత గల అభ్యర్థులు చివరి తేదీ 10 జనవరి 2025 వరకు ఫారమ్‌ను పూరించవచ్చు. దరఖాస్తు రుసుమును సమర్పించడానికి ఇదే చివరి తేదీ కూడా. దీని తర్వాత అప్లికేషన్ విండో మూసివేయ‌నున్నారు.IPPB Vacancy 2024 Notification : ఖాళీ వివరాలుఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ల ఈ ఖాళీ IT మరియు సమాచార భద్రతా విభాగానికి. ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు విడుదలయ్యాయి? అభ్యర...
వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టిన  కేంద్రం.. త్వరలో JPCకి..
National

వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం.. త్వరలో JPCకి..

New Delhi | పార్లమెంట్‌లో తొలిసారిగా ఇ-ఓటింగ్ తర్వాత ఏకకాల ఎన్నికల(One Nation One Election Bill) కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభ (Lok Sabha)లో ప్రవేశపెట్టారు. ప్రవేశ తీర్మానం మెజారిటీతో ఆమోదించబడింది. తీర్మానానికి అనుకూలంగా 269 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 198 ఓట్లు పోలయ్యాయి. బిల్లు ఇప్పుడు జేపీసీకి పంపబడుతుంది.కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్ - రాజ్యాంగ సవరణ బిల్లుతోపాటు ఒక సాధారణ బిల్లుల‌ను పెట్టారు. అయితే జ‌మిలి ఎన్నిక‌ల బిల్లు తీవ్ర చర్చకు దారితీసింది. బిల్లును వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. విపక్షాలు ఈ బిల్లును రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి విరుద్ధమని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మనీష్ తివారీ ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని అభివర్ణించారు. 7వ షెడ్యూల్‌కు మించిన ప్రాథమిక నిర్మాణాన్ని మార్చలేమని, ఈ బిల్...
పార్లమెంట్‌లో ‘Palestine’ బ్యాగ్‌ తీసుకొచ్చిన ప్రియాంకకు పాకిస్థాన్ మాజీ మంత్రి సపోర్ట్
National

పార్లమెంట్‌లో ‘Palestine’ బ్యాగ్‌ తీసుకొచ్చిన ప్రియాంకకు పాకిస్థాన్ మాజీ మంత్రి సపోర్ట్

New Delhi : భారత పార్లమెంట్‌లో పాలస్తీనా బ్యాగ్‌ (Palestine Bag) ను తీసుకెళ్లిన ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)కి పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి మద్దతు తెలిపారు. ప్రియాంక గాంధీ వాద్రా పార్లమెంటు లోపల పాలస్తీనా పేరు ఉన్న బ్యాగ్‌ను తీసుకెళ్ల‌డంపై బిజెపి విమ‌ర్శించింది. ఇది ఓటు బ్యాంకు కోసం ఒక నిర్దిష్ట వ‌ర్గాన్నిఆకర్షించేందుకే ఆమె చర్యలను పేర్కొన్న అధికార పార్టీ బిజెపి సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ‌చ్చింది. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత, పాకిస్తాన్ (Pakistan ) మాజీ మంత్రి ఫవాద్ చౌదరి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీకి మద్దతుగా నిలిచారు.పార్ల‌మెంట్ స‌మావేశంలో ప్రియాంక‌గాంధీ బ్యాగ్ తగిలించుకుని రావడం ర‌చ్చ రాజుకుంది. దాని మీద "పాలస్తీనా" అని రాసి ఉంది. పార్లమెంట్‌లో పాలస్తీనా బ్యాగ్‌తో ఉన్న ఆమెను బీజేపీ ప్రశ్నించడంతో ప్రియాంక స్పందించారు బిజెపి బుజ్జగింపు రాజ‌కీయాలు అనే ఆరోపణపై ప్రియాంక...
‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లుకు స‌ర్వం సిద్ధం
National

‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ బిల్లుకు స‌ర్వం సిద్ధం

One Nation, One Election bill | పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల్లో జ‌మిలి ఎన్నిక‌ల బిల్లును ప్ర‌వేశ‌పెట్టేందుకు కేంద్రం స‌ర్వ‌న్న‌ద్ధ‌మైంది. కేంద్ర మంత్రివర్గం డిసెంబర్ 12న కీలకమైన 'ఒక దేశం, ఒకే ఎన్నికల' బిల్లుకు ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే.. దీనిని ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే చాన్స్‌ ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అధికార‌ భారతీయ జనతా పార్టీ (బిజెపి) 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' ఆలోచనను "చారిత్రకమైనది" అని పేర్కొంది. వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్ విధానం ద్వారా ఎన్నిక‌ల ఖ‌ర్చు భారీగా త‌గ్గుతుంద‌ని, స్థిర‌మైన‌ పాలనకు వీలు క‌ల్పిస్తుంద‌ని పేర్కొంది. అనేక సందర్భాల్లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏకకాల ఎన్నికల గురించి ప్ర‌స్తావించారు.నివేదిక‌ల ప్రకారం, కేబినెట్ ఆమోదం ప్ర‌కారం.. ప్రస్తుతం జ‌మిలి ఎన్నిక‌లు లోక్‌సభ, శాసనసభలకు పరిమితం చేశారు. అయితే మాజీ రాష్ట్రపతి ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..