Saturday, August 30Thank you for visiting

Life Style

Health, Life Style,  Lifestyle, Fastion, Trending, Food, Healthy food,

Winter Season | చలికాలంలో జలుబు బారిన పడకుండా ఈ ఫుడ్ తీసుకోవడం మర్చిపోవద్దు..

Winter Season | చలికాలంలో జలుబు బారిన పడకుండా ఈ ఫుడ్ తీసుకోవడం మర్చిపోవద్దు..

Life Style
Winter Season | చ‌లికాలం వ‌చ్చిందంటే చాలు అంద‌రూ జలుబు బారిన ప‌డి ఇబ్బందులు ప‌డుతుంటారు. తక్కువ ఉష్ణోగ్రతలు, త‌డి వాతావ‌ర‌ణం, ఎండ త‌క్కువ‌గా ఉండ‌డం, ఇంటి లోపల ఎక్కువ సమయం వంటి కార‌ణాల‌తో వైరస్‌లు వ్యాప్తి చెందడానికి అవ‌కాశాలు ఎక్కువ‌.ఇదే స‌మయంలో మీరు సరైన ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్లమీ శరీరంలో వ్యాధినిరోధ‌క శ‌క్తిని పెంచ‌వ‌చ్చు. ఇది అంటువ్యాధులతో పోరాడడానికి శ‌క్తి ఇస్తుంది. చల్లని వాతావ‌ర‌ణంలోనూ ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. ఈ శీతాకాలంలో మీరు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవ‌డం చాలా ముఖ్యం. సిట్రస్ పండ్లు: విటమిన్ సి పవర్‌హౌస్‌లు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల విషయానికి వస్తే, సిట్రస్ పండ్లు ఈ లిస్టులో అగ్రస్థానంలో ఉంటాయి. నారింజ, బ‌త్తాయి, నిమ్మకాయలు విటమిన్ సితో నిండి ఉంటాయి, అలాగే ఉసిరి, జామ పండ్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తు...
Naraka Chaturdashi 2024 | నరక చతుర్దశి ప్రాముఖ్యత ఏమిటి? దేశంలో ఈ పండుగను ఎన్ని రకాలుగా జరుపుకుంటారో తెలుసా..

Naraka Chaturdashi 2024 | నరక చతుర్దశి ప్రాముఖ్యత ఏమిటి? దేశంలో ఈ పండుగను ఎన్ని రకాలుగా జరుపుకుంటారో తెలుసా..

Life Style
Naraka Chaturdashi 2024 | దీపావళి పండుగలో భాగంగా నరక చతుర్దశిని దేశంలోని ప్రతీ ప్రాంతంలో ఎంతో ఉత్సాహంతో భ‌క్తితో జరుపుకుంటారు. నరక చతుర్దశి అంటే చెడుపై మంచి సాధించిన రోజు. అందుకే ఈ రోజున దేశమంత‌టా దీపాలు వెలిగిస్తారు. ఈ పండుగకు సంబంధించిన కొన్ని కథలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:నరకాసురుని వధ: రాక్షస రాజైన‌ నరకాసురుడు భూమిపై ప్రజలను హింసిస్తుంటాడు. అత‌డి హింసను భరించలేక, ప్రజలు సహాయం కోసం శ్రీకృష్ణుడిని, కాళికాదేవిని ప్రార్థించారు. అయితే నరకాసురుడిని శ్రీకృష్ణుడు చంపాడని కొన్ని పురాణ కథలు చెబుతుండ‌గా.. మరికొన్ని కాళీ దేవి చేతిలో హ‌త‌మ‌య్యాడ‌ని చెబుయి. అందుకే ఈ రోజును కాళీ చౌదాస్ అని కూడా అంటారు. ఇది మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. దీపావళికి ముందు అమావాస్య రోజున నరక చతుర్దశిని జరుపుకుంటారు.భారతదేశంలో నరక చతుర్దశి ఆచారాలను అనేక రకాలుగా పాటిస్తారు. భారతదేశంలోని ...
Abhyanga Snan | నరక చతుర్దశి అంటే ఏమిటి? ఈ రోజు అభ్యంగన స్నానం ఎందుకు చేయాలి..?

Abhyanga Snan | నరక చతుర్దశి అంటే ఏమిటి? ఈ రోజు అభ్యంగన స్నానం ఎందుకు చేయాలి..?

Life Style
Narak Chaturdashi And Significance of Abhyanga Snan | నరక చతుర్దశి అనేది భారతదేశమంతటా దీపావళికి ముందు రోజు జరుపుకునే అతి ముఖ్యమైన హిందూ పండుగ . దీనిని '' చోటీ దీపావళి (Choti Diwali) '' అని కూడా అంటారు. నరకాసురుడు అనే రాక్షస రాజును కృష్ణుడు, కాళి, సత్యభామ క‌లిసి సంహ‌రించిన రోజు రోజు కూడా ఇదే. ఎన్నో పురాత‌న ఆచారాలు, నమ్మకాలు ఈ ప్రత్యేక రోజుతో ముడిపడి ఉన్నాయి. నరక చతుర్దశి అంటే ఏమిటి? శ్రీకృష్ణ ప‌ర‌మాత్ముడు ఇదే రోజున నరకాసురుడు అనే రాక్షసుడిని ఓడించి, ప్రపంచాన్ని అతడి భయంకరమైన పాలన నుండి విముక్తి క‌లిగించాడు. ఫలితంగా, ఈ రోజు చెడుపై మంచి సాధించిన విజ‌యంగా చెప్పుకుంటారు. నరక చతుర్దశి నాడు కొన్ని ఆచారాలను పాటించ‌డం వ‌ల్ల నరకంలోని బాధలను నివారించవచ్చని భ‌క్తులు నమ్ముతారు.స్నానం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన రోజువారీ పని. మనమందరం స్నానం చేసిన తర్వాత చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతాం. అయితే, సాధార...
Blue Java Banana Benefits | నీలం అరటిపండు గురించి తెలుసా? వెరైటీ రుచి.. ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఎన్నో..!

Blue Java Banana Benefits | నీలం అరటిపండు గురించి తెలుసా? వెరైటీ రుచి.. ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఎన్నో..!

Life Style
Banana Benefits | సాధార‌ణంగా మనం ఆకుపచ్చ లేదా పసుపు అరటిపండ్లను ఇప్ప‌టివ‌ర‌కు చూశాం. అరుదుగా ఉదా రంగులో ఉన్న అరటిపండ్ల‌ను కూడా చూస్తాం.. అయితే ఈ రోజు మనం బ్లూ అరటి గురించి తెలుసుకోబోతున్నాం.. ఇది రంగు, రుచిలో విభిన్నంగా ఉండ‌డ‌మే కాకుండా, ఆరోగ్య‌ప‌రంగా ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.Blue Java Banana Benefits : పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిద‌ని అంద‌రికీ తెలిసిందే.. ఇవి శ‌రీరానికి శ‌క్తినివ్వ‌డ‌మేకాకుండా అనేక వ్యాధుల నుంచి మ‌న‌ల్ని ర‌క్షిస్తుంది. అందుకే అంద‌రూ అనేక రకాల పండ్లను త‌మ‌ ఆహారంలో చేర్చుకుంటారు. వాటిలో అరటిపండు కూడా ప్ర‌ధానంగా ఉంటుంది, ఇది ఆరోగ్యానికి చాలా ఉత్త‌మ‌మ‌ని భావిస్తారు. ఇప్పటి వరకు మీరు ఆకుపచ్చ-పసుపు అరటిపండును తిని ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా నీలం అరటిపండును చూశారా లేదా తిన్నారా? కాదు... ఈ రోజు మనం ఈ ప్రత్యేకమైన అరటిపండు రుచి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.. ...
Banana Eating Tips | మీరు అరటిపండుతో కలిపి వీటిని తింటే.. ఎన్ని సమస్యలో తెలుసా..?

Banana Eating Tips | మీరు అరటిపండుతో కలిపి వీటిని తింటే.. ఎన్ని సమస్యలో తెలుసా..?

Life Style
Banana Eating Tips : అరటిపండు దాదాపు అన్ని సీజన్లలో లభించే ఫ‌లం. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉండడంతో పాటు మంచి రుచి కూడా ఉంటుంది. అందుకే అందరూ దీన్ని ఇష్టంగా తింటారు. అంతేకాకుండా, ఇది ఇన్ స్టంట్ ఎన‌ర్జీ శక్తిని ఇస్తుందని కూడా భావిస్తారు. అందుకే ఉప‌వాసాలు, వ్ర‌తాలు, పూజ‌ల్లో కూడా అర‌టిపండ్ల‌ను ఎక్కువ‌గా వినియోగిస్తారు. అయితే అరటిపండు తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం, లేకపోతే ప్రయోజనాలకు బదులుగా, మీరు నష్టాలను కూడా చవిచూడవచ్చు. ఆ వివ‌రాల‌ గురించి ఒక‌సారి తెలుసుకోండిఅరటిని పోషకాల గ‌నిగా పరిగణిస్తారు. ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫాస్పరస్, విటమిన్ ఎ, ఐరన్, ఇతర విటమిన్లు, ఖనిజాలు ఇందులో ఉంటాయి. ఈ పోషకాలన్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి, కానీ మీరు అరటిపండుతో కొన్ని పదార్థాలను తీసుకుంటే, ప్రయోజనానికి బ...
Diabetes Cure | డయాబెటిస్‌ కంట్రోల్ కావడం లేదా? ఈ ఐదు  మూలికలు మీకు మేలు చేయొచ్చు.. 

Diabetes Cure | డయాబెటిస్‌ కంట్రోల్ కావడం లేదా? ఈ ఐదు  మూలికలు మీకు మేలు చేయొచ్చు.. 

Life Style
Diabetes Cure | ప్రస్తుతం దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు మధుమేహ బాధితులుగా మారుతున్నారు. శరీరంలో ఇన్సులిన్ సరైన మోతాదులో ఉత్ప‌త్తి కానపుడు రక్తంలో చక్కెర స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా ఒక వ్యక్తి మధుమేహం బారిన పడటం ప్రారంభిస్తాడు. మంచి ఆహారం తీసుకుంటేనే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సరైన జీవనశైలి అలవాట్లు, పౌష్టికాహారం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇది కాకుండా, మీరు కొన్ని ఇంటిలోనూ కొన్ని ఆయుర్వేద మూలికలను  కూడా ప్రయత్నించవచ్చు. చక్కెరను నియంత్రించడంలో ప్రభావవంతమైన 4 మూలికల గురించి తెలుసుకోండి..కాకరకాయ: మధుమేహాన్ని అదుపు (Diabetes Cure) చేయడంలో కాకరకాయ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడే ఒక ప్రత్యేక రకం గ్లైకోసైడ్ చేదులో ఉంటుంది. మీరు పొట్లకాయను రసం రూపంలో తీసుకోవచ్చు. దీని కోసం, తాజా చే...
మీరు కొన్న‌ గోధుమ పిండి క‌ల్తీదా? లేదా? అనేది ఇలా ఇంట్లోనే ప‌రీక్షించుకోండి

మీరు కొన్న‌ గోధుమ పిండి క‌ల్తీదా? లేదా? అనేది ఇలా ఇంట్లోనే ప‌రీక్షించుకోండి

Life Style
How to Test Flour Purity  | కల్తీకి కాదేదీ అన‌ర్హం.. ప్ర‌స్తుతం మార్కెట్ లో అక్ర‌మార్కులు ధ‌నార్జ‌నే ల‌క్ష్యంగా ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని ప‌ట్టించుకోకుండా ప్ర‌తీ వ‌స్తువును క‌ల్తీ చేసేస్తున్నారు. వంట నూనెలు, పాలు, నెయ్యి, తేనె, ప‌ప్పులు ఎన్నో ఉన్నాయి. ఇందులో గోధుమ పిండి మినహాయింపు కాదు. క‌ల్తీ పిండి (Adulterated Wheat Flour) వ‌ల్ల‌ తీవ్రమైన ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు దారితీయ‌వ‌చ్చు.గోధుమ పిండి, గోధుమ ధాన్యం నుంచి తయారవుతుంది, గోదుప పిండి సాధారణంగా లేత గోధుమరంగు లేదా తెలుపు రంగులో ఉంటుంది. మెషిన్ ద్వారా గ్రౌండ్ చేసిన‌ పిండి చాలా మెత్తగా ఉంటుంది. పొట్టును కలిగి ఉండదు. అయితే దంచిన గోదుమ పిండి ముతకగా ఉంటుంది, కొంత పొట్టును కలిగి ఉంటుంది. అలాగే ఇది వగరు వాసన కలిగి ఉంటుంది. గోధుమ పిండిని కల్తీ చేయడానికి ఏ పదార్థాలను ఉపయోగిస్తారు? కల్తీల యొక్క అత్యంత సాధారణ రకాలు:మైదా లేదా శుద్ధి చేసిన పిండి (Maid...
ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం 2024: తేదీ, చరిత్ర, ప్రాముఖ్యత, ఎలా జరుపుకోవాలి

ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం 2024: తేదీ, చరిత్ర, ప్రాముఖ్యత, ఎలా జరుపుకోవాలి

Life Style
World Physiotherapy Day 2024 | రోగుల సంరక్షణలో ఫిజియోథెరపిస్టులు చేసే సేవలను గుర్తించేందుకు ప్రతి సంవత్సంర సెప్టెంబర్ 8న ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఫిజియోథెరపిస్టుల సేవలను గౌరవించేందుకు ఆరోగ్య సంరక్షణలో ఫిజియోథెరపీ ప్రాముఖ్యతను తెలుసుకునేందుకు సెప్టెంబర్ 8న ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని మొదటిసారిగా 1996లో ప్రారంభించారు. దీనిని గతంలో వరల్డ్ కాన్ఫెడరేషన్ ఫర్ ఫిజికల్ థెరపీ (WCPT)గా పిలిచేవారు. సెప్టెంబర్ 8, 1951లో WCPT ని స్థాపించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫిజియోథెరపీ సంఘాలను ఒకచోట చేర్చడం లక్ష్యంగా ఏటా ఫిజియోథెరపీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాల్లో ఫిజియోథెరపీ నిపుణులు, రోగులు, వైద్య సంస్థలు చురుగ్గా పాల్గొనడం వల్ల ఇది ప్రపంచ ఉద్యమంగా మారింది. ఫిజియోథెరపిస్ట్‌లు తమ ప...
Electricity Saving Tips : ఈ స్మార్ట్ గాడ్జెట్ల‌తో మీ క‌రెంట్‌ బిల్లును తగ్గించుకోవచ్చు

Electricity Saving Tips : ఈ స్మార్ట్ గాడ్జెట్ల‌తో మీ క‌రెంట్‌ బిల్లును తగ్గించుకోవచ్చు

Life Style
Electricity Saving Tips | ఇటీవ‌ల కాలంలో ప్ర‌తీ ఇంటా క‌రెంటు వినియోగం విప‌రీతంగా పెరిగిపోయింది. దీంతో నెల‌వారీ విద్యుత్ బిల్లులు భారీగా వ‌స్తోంది. మీరు విద్యుత్ బిల్లులు ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని భావిస్తున్నారా ? కరెంటు వినియోగాన్ని అదుపులో ఉంచుకుని ఖర్చులు తగ్గించుకోవడంలో క్రమశిక్షణ పాటించండి . మీ ఇంటిలోని ప్రతి పరికరం ఎంత విద్యుత్ ను ఉపయోగిస్తుందో తెలుసుకోవడం వ‌ల్ల మీకు ఇంట్లో ఒక ఐడియా వ‌స్తుంది. దీని కోసం కొన్ని ఆధునిక గాడ్జెట్లు తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. వైఫై స్మార్ట్ ప్లగ్‌లు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో అనేక ర‌కాల‌ WiFi స్మార్ట్ ప్లగ్‌లు అందుబాటులో ఉన్నాయి. కొన్నింటిలో విద్యుత్ వినియోగాన్ని మానిట‌రింగ్ చేసే ఫీచర్లు కూడా ఉన్నాయి. Hero Group Qubo, TP-Link, Wipro, Hawells, Philips వంటి అనేక ప్ర‌ముఖ‌ బ్రాండ్‌ల ఉత్పత్తులు చాలా త‌క్కువ ధరలలో అందుబాటులో ఉన్నాయి. మీ...
Mpox Outbreak | మంకీ ఫాక్స్ వ్యాప్తిపై భార‌త్ అల‌ర్ట్‌.. ఈ వైరస్ లక్షణాలు ఇవే..

Mpox Outbreak | మంకీ ఫాక్స్ వ్యాప్తిపై భార‌త్ అల‌ర్ట్‌.. ఈ వైరస్ లక్షణాలు ఇవే..

Life Style
Mpox Outbreak | ప్రపంచవ్యాప్తంగా MPOX కేసుల సంఖ్య పెరుగుతుండటంతో, భార‌త్ అల‌ర్ట్ అయింది. పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య సంరక్షణ నిపుణులతో కలిసి స‌మీక్షిస్తోంది. . భారతదేశంలో ఇప్పటి వరకు మంకీపాక్స్ కేసులు ఏవీ న‌మోదైన‌ట్లు నివేదించలేదు. అయితే వ్యాధి వ్యాప్తిని నివారించడానికి, నియంత్రించడానికి ముంద‌స్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్ల‌డించింది. ఇదిలావుండ‌గా MPOX వ్యాప్తిని ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ ఉత్పత్తిని అత్యవసరంగా పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పిలుపునిచ్చింది. భార‌త్ లో వైర‌స్ వ్యాప్తి త‌క్కువే.. శ‌నివారం జ‌రిగిన‌ సమీక్ష సమావేశంలో, రాబోయే వారాల్లో కేసులు న‌మోద‌య్యే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేమ‌ని ప్రస్తుతం భారతదేశంలో మ‌హ‌మ్మారి భారీ వ్యాప్తి చెందే ప్రమాదం తక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు. డబ్ల్యూహ...