Gray Frame Corner

మన దేశంలో బ్లాక్ రైస్ ను ఎక్కువగా సిక్కిం, మణిపూర్ , అసోం, మధ్యప్రదేశ్ , మహారాష్ట్రలో పండిస్తున్నారు.

Matthew Donner

Founder, Sky High Videos

ఈ బ్లాక్ రైస్ బియ్యంగా ఉన్నపుడు నల్లగా ఉండి, అన్నం వండిన తర్వాత నీలం రంగుగా మారుతుంది. ఈ బ్లాక్ రైస్ ని ఉత్తర భారత్లో నీలా భాట్ అంటారు.

ఈ బ్లాక్ రైస్ పంట కాలం 4 నెలలు. 100-120 రోజులో పండుతుంది. తెల్ల బియ్యం వరి మొక్క కంటే నల్ల బియ్యం వరి మొక్క పొడవుగా పరుగుతుంది.

What are you going to be filming? Will you be on the go? Or static in the studio?

White Frame Corner

My choice for best camera:

RED Camera

White Frame Corner
White Frame Corner

ఈ నల్ల బియ్యం మార్కెట్లో కిలో 250-500 ఉంది. సేంద్రీయ పద్దతిలో పండించిన నల్ల బియ్యానికి మార్కెట్లో ఇంకా రేట్ ఎక్కువ ఉంది.

నల్ల బియ్యంలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ ఎక్కువ ఉంటుంది. 10 గ్రాముల నల్ల బియ్యంలో 9 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.

Gray Frame Corner

0218

నల్ల బియ్యం తినడం వల్ల గుండె పోటు, కాన్సర్ రోగాలకి ముప్పుతగ్గుతుంది.  షుగర్, బీపీ రోగులకు మేలు చేయడంతో మార్కెట్లో డిమాండ్ మంచి ఉంది.