టేబుల్ ఉప్పు  సముద్రపు ఉప్పు   హిమాలయన్ పింక్ సాల్ట్  కోషర్ ఉప్పు  సెల్టిక్ సముద్ర ఉప్పు   ఎప్సోమ్ సాల్ట్   నల్ల ఉప్పు

Types Of Salts

Himalayan Pink Salt ఈ ఉప్పును రాక్ సాల్ట్ అని కూడా అంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన ఉప్పుగా పరిగణిస్తారు. ఇది పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతం ఖేవ్డా ఉప్పు గనుల నుండి తవ్వి తీస్తారు. 

సముద్రపు ఉప్పు:  నీటిని ఎండబెట్టి ఈ ఉప్పును తయారుచేస్తారు. దీన్ని ఎక్కువగా శుద్ధి  చేయరు కాబట్టి సహజంగానే ఈ ఉప్పు వివిధ ఖనిజాలు, ట్రేస్ ఎలిమెంట్లను కలిగి ఉంటుంది.  

సెల్టిక్ సముద్రపు ఉప్పు ఫ్రాన్స్ల్ లోని తీర ప్రాంతాల నుండి సేకరిస్తారు. దాని తేమను నిలుపుకుంటుంది. ఇది మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది.  

బ్లాక్ సాల్ట్ హిమాలయ ప్రాంతాల్లోనే లభిస్తుంది. ఇది బొగ్గు, మూలికలు, గింజలు, బెరడుతో కూడిన కూజాల వంటివాటిలో ప్రత్యేకంగా ప్యాక్ చేస్తారు. నాలుగు గంటలపాటు కొలిమిలో పెడతారు.

కోషర్ ఉప్పు కూడా హిమాలయ ప్రాంతాల్లోనే లభిస్తుంది. ఇది బొగ్గు, మూలికలు, గింజలు, బెరడుతో కూడిన కూజాల వంటివాటిలో ప్రత్యేకంగా ప్యాక్ చేస్తారు. నాలుగు గంటలపాటు కొలిమిలో పెడతారు.

epsom-salt ఉప్పును వంటల్లో ఉపయోగించరు. ఎప్సమ్ లవణాలు తరచుగా స్నానాలలో విశ్రాంతి, కండరాల పునరుద్ధరణ కోసం వాడుతారు. ఈ ఉప్పు తో మ‌ర్ద‌నా చేసుకుటే ఒంటి నొప్పులు తగ్గుతాయి

Table Salt అత్యంత సాధారణంగా అందరి ఇళ్లో వాడే ఉప్పు, సోడియం క్లోరైడ్‌తో ఉంటుంది. అయోడిన్ లోపాన్ని నివారించడానికి టేబుల్ సాల్ట్ అయోడిన్‌తో కలిపి విక్రస్తుంటారు.  

Arrow