Secundrabad - Nagpur Vande Barat Express
News Updates
హాల్టింగ్ స్టేషన్లు..
మహారాష్ట్రలోని సేవాగ్రామ్, చంద్రాపూర్, తెలంగాణలోని
బల్హర్షా, రామగుండం, కాజీపేట
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని తెలంగాణలోని రామగుండం, కాజీపేట, సికింద్రాబాద్ పారిశ్రామిక కేంద్రాలకు ఈ రైలు కనెక్టివిటీ ఇస్తుంది.
ఈ రైలును మంచిర్యాల, పెద్దపల్లి, కాగజ్‌నగర్‌లోనూ హాల్టింగ్ ఇవ్వాలనే డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది.
ఈ ట్రైన్‌లో ఆక్యుపెన్సీ తక్కువగా ఉంది. అందుకే కోచ్‌ల సంఖ్యను తగ్గించనున్నారు. ప్రస్తుత 20గా ఉన్న కోచ్‌ల సంఖ్యను 8కి తగ్గించే అవకాశం ఉంది