Friday, April 18Welcome to Vandebhaarath

Tag: Mosque

మాజీ సీజేఐ చంద్ర‌చూడ్ ను కాంగ్రెస్‌ ఎందుకు టార్గెట్ చేసింది?
Trending News

మాజీ సీజేఐ చంద్ర‌చూడ్ ను కాంగ్రెస్‌ ఎందుకు టార్గెట్ చేసింది?

EX CJI DY Chandrachud : మాజీ సీజేఐ డీవై చంద్ర‌చూడ్ పై కాంగ్రెస్ తోపాటు ప‌లు ముస్లిం పార్టీలు కొన్నిరోజులుగా టార్గెట్ చేశాయి. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని సంభాల్‌లో మ‌సీదును స‌ర్వే చేసిన నేపథ్యంలో రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గాను శివాలయంగా పేర్కొంటూ దాఖ‌లైన‌ పిటిష‌న్‌ ను కూడా కోర్టు స్వీకరించింది. దీనిపై విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వ‌రుస ప‌రిణామాల మధ్య భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ప్రతిపక్ష పార్టీలు విమ‌ర్శ‌లు చేయ‌డం మొద‌లుపెట్టాయి. మాజీ CJI ప్రతిపక్ష పార్టీల నుంచి దాడికి గురి కావడానికి కారణం, మసీదులలో సర్వేకు ఆయ‌న దారుల‌ను సుగ‌మం చేశారు. మెహబూబా ముఫ్తీ అయినా, కాంగ్రెస్ నాయకుడు రామ్ రమేష్ అయినా అందరూ మాజీ సీజేఐపై విరుచుకుపడడానికి కారణం ఇదే. 2023లో జ్ఞాన్‌వాపిలో ఏఎస్‌ఐ సర్వే నిర్వహించాలల‌ని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విష‌యంతెలిసిందే..ఈ తీర్పును వెలువరించిన న్యాయ...
Trending News

Shimla mosque row | రెండు అక్రమ అంతస్తులను కూల్చివేయడానికి 30 రోజుల గ‌డువు

Shimla mosque row | సిమ్లాలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య, మునిసిపల్ కమిషనర్ కోర్టు శుక్రవారం సంజౌలిలోని మసీదుకు సంబందించి రెండు అక్రమ అంతస్తులను కూల్చివేయాలని ఆదేశించింది. 30 రోజుల్లోగా నిర్మాణాన్ని కూల్చివేయాలని మసీదు నిర్వాహకులను కోర్టు ఆదేశించింది. అయితే గతంలో తీర్పు వెలువడే వరకు మసీదుకు సీల్ వేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కేసు విచారణను మూడు నెలల్లో పూర్తి చేశామని మండి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హెచ్‌ఎస్ రాణా తెలిపారు. విచారణలో మ‌సీదు నిర్మాణాన్ని ఆమోదించలేదు, మ్యాప్ ఆమోదించ‌డలేదు. కాబట్టి ఇది చట్టవిరుద్ధమని కోర్టు నిర్ధారించింది. మసీదును పాత రూపంలోనే పునరుద్ధరించాలని కోర్టు తీర్పునిచ్చింది. మసీదు కమిటీ.. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయకపోతే, మున్సిపల్ కార్పొరేషన్ ఈ నిర్మాణాన్ని కూల్చివేస్తుంది. మసీదు కమిటీ కూడా 30 రోజుల్లోగా పై కోర్టులో అప్పీలు చేసుకోవచ్చు. హిందూ సంస్థల నిరసనలు మరోవైపు హ...
National

Himachal Pradesh | సిమ్లాలో భారీ నిరసన.. అక్రమంగా నిర్మించిన మసీదును కూల్చివేయాలని డిమాండ్‌

Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్ రాజ‌ధాని సిమ్లాలోని సింజౌలి మసీదు (Mosque) అక్రమ నిర్మాణాన్ని వెంట‌నే తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తూ.. హిందూ సంస్థలు, బిజెపి కార్యకర్తలు, స్థానికులు గురువారం నిరసన తెలిపారు. నివేదికల ప్రకారం, సంజౌలిలోని మార్కెట్ పక్కనే ఉన్న‌ మసీదు చ‌ట్ట‌విరుద్ధంగా నిర్మించార‌ని అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా నిరసనకారులు త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకుని నినాదాలు చేశారు. పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ఆ ప్రాంతంలో భారీ పోలీసు బలగాలను మోహరించారు. రాష్ట్రంలో మసీదు నాలుగు అంతస్తులుగా ఉండగా, కేవలం రెండున్నర అంతస్తుల భవన నిర్మాణానికి మాత్రమే అనుమతి ఉందని నిరసనకారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోనవసరం లేదని సీఎం సుక్కు అన్నారు. వలసదారులపై ఆందోళనలు ఇదిలా ఉండ‌గా హిమాచల్ ప్రదేశ్ లో ఇతర దేశాల నుంచి వ‌ల‌స‌దా...
National, Trending News

జ్ఞానవాపి మసీదులో సర్వేకు గ్రీన్ సిగ్నల్.. అలహాబాద్ హైకోర్టు సంచనల తీర్పు..

జ్ఞానవాపి(Gyanvapi) మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతి ఇచ్చింది. వాస్తవాలు బయటపడాలంటే సర్వే అవసరమని తెలిపింది. జ్ఞానవాపి మసీదు సముదాయాన్ని సర్వే చేయడానికి భారత పురావస్తు శాఖ (ASI)కు అనుమతిస్తూ వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు గురువారం సమర్థించింది. సర్వేను వెంటనే పునఃప్రారంభించవచ్చని పేర్కొంది. సర్వేకు వ్యతిరేకంగా అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఏఎస్‌ఐ సర్వే అవసరమని, కొన్ని షరతులలో దీన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. "జ్ఞానవాపి మసీదు సముదాయంలో ASI సర్వే ప్రారంభించవచ్చని అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) తెలిపింది. సెషన్స్ కోర్టు ఆదేశాలను హెచ్‌సి సమర్థించింది" అని జ్ఞానవాపి సర్వే కేసులో హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ ANIకి తెలిపారు. జూలై 27న ఏఎస్...
Exit mobile version