National Sports Awards 2024 : ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డుల గ్రహీతల పూర్తి జాబితా ఇదే..
National Sports Awards 2024 : జాతీయ క్రీడా అవార్డులు 2024 గ్రహీతల జాబితాను క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం (జనవరి 2) ప్రకటించింది.. శుక్రవారం (జనవరి 17) ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజేతలు తమ అవార్డులను అందుకుంటారు.
విజేతల పూర్తి జాబితా ఇక్కడ ఉంది
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2024 (Khel Ratna Award)
క్రీడాకారుడుక్రీడా విభాగంగుకేష్.డిచదరంగంహర్మన్‌ప్రీత్ సింగ్హాకీప్రవీణ్ కుమార్పారా-అథ్లెటిక్స్మను భాకర్షూటింగ్
అర్జున అవార్డు (Arjuna Award)
క్రీడాకారుడుక్రీడా విభాగంజ్యోతి యర్రాజిఅథ్లెటిక్స్అన్నూ రాణిఅథ్లెటిక్స్నీతూబాక్సింగ్సావీటీబాక్సింగ్వంటికా అగర్వాల్బాక్సింగ్సలీమా టెటేహాకీఅభిషేక్హాకీసంజయ్హాకీజర్మన్‌ప్రీత్ సింగ్హాకీసుఖజీత్ సింగ్హాకీరాకేష్ కుమార్పారా విలువిద్యప్రీతి పాల్పారా-అథ్లెటిక్స్జీవన్‌జీ ...