Friday, March 14Thank you for visiting

Technology

Technology about New Gadgets Launches, smartphonesm, Audio devices, Smart TVs, computers, etc related news

BSNL Broadband Plan | బీఎస్ఎన్ఎల్ రూ. 599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లో కొత్త ఫీచ‌ర్లు.. ప్ర‌యోజ‌నాలు ఇవే..

Technology
BSNL Broadband Plan | భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) త‌న‌ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో ఒక‌దానిని అప్ గ్రేడ్ చేసింది. గతంలో ఉన్నదాని కంటే నెట్ స్పీడ్‌, డేటా ప్రయోజనాలను పెంచేసింది. బీఎస్ఎన్ ఎల్ బ్రాడ్ బ్యాండ్‌ ప్లాన్ల‌లో రూ. 599 ప్లాన్ బాగా పాపుల‌ర్ అయింద‌ది. అయితే ఈ ప్లాన్ ను కొత్తగా అప్‌గ్రేడ్ చేయ‌డంతో ఇప్పుడు చందాదారులకు మరింత ఆకర్షణీయంగా మారింది. మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. BSNL రూ. 599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ BSNL 2020లో రూ. 599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ ను ప్రారంభించినప్పుడు 60Mbps డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్‌తో పాటు 3.3TB నెలవారీ డేటాను అందించింది. కేటాయించిన డేటా వినియోగం తర్వాత, నెట్ స్పీడ్‌ 2Mbps కి త‌గ్గిపోతుంది. BSNL Broadband Plan రూ. 599 ఫైబర్ బేసిక్ ప్లస్ ప్లాన్ వినియోగదారులకు 2020 నుంచి ఆఫర్‌లో ఉంది. అయితే ఈ ప్లాన్ ఇప్పుడు 100Mb...

Boat Wave Sigma 3 | తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లతో సరికొత్త స్మార్ట్ వాచ్

Technology
Boat Wave Sigma 3 | బోట్ వేవ్ సిగ్మా 3 స్మార్ట్ వాచ్ భార‌త్ లో లాంచ్ అయింది. ఇది స్మార్ట్‌వాచ్ క్రెస్ట్+ OSలో నడుస్తుంది. ఇది బ్లూటూత్ కాలింగ్‌కు స‌పోర్ట్ ఇస్తుంది. అలాగే హార్ట్ రేట్ మానిట‌రింగ్‌,, SpO2, డైయిలీ యాక్టివిటీ ట్రాకర్‌లను కలిగి ఉంటుంది. మ్యాప్ మై ఇండియా నావిగేషన్‌కు కూడా ఈ వాచ్ సపోర్ట్ ఇస్తుంది. గరిష్టంగా ఏడు రోజుల బ్యాటరీ లైఫ్ ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. భారతదేశంలో బోట్ వేవ్ సిగ్మా 3 ధర Boat Wave Sigma 3 Price : బోట్ వేవ్ సిగ్మా 3 భారతదేశంలో రూ. 1,199 ధ‌ర‌లో అందుబాటులో ఉంది. ఇది బోట్ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మైంత్రా వంటి ఆన్ లైన్ ఈకామ‌ర్స్ వెబ్ సైట్ల‌తోపాటు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ స్మార్ట్ వాచ్ ఏడు రంగు ఎంపికలతో అందుబాటులో ఉంది. అవి యాక్టివ్ బ్లాక్, మెటల్ బ్లాక్, మెటల్ గ్రే, కూల్ గ్రే, చెర్రీ ...

BSNL | ఒక్కసారి రీచార్జ్ చేస్తే 365 రోజుల వ్యాలిడిటీ.. బీఎస్ఎన్ఎల్ నుంచి అదిరిపోయే ప్లాన్..

Technology
BSNL సరికొత్త వార్షిక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఇది రోజువారీ డేటా పరిమితి లేకుండా ఏడాది వ్యవధిలో 600GB డేటా, 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 100 SMS లను అందిస్తుంది. ఇతర ప్లాన్‌ను పదేపదే రీఛార్జ్ చేయకుండా  ఒక్కసారి ఈ ప్లాన్ తో రీచార్జి చేసుకుంటే చాలు సంవత్సరం పాటు టెన్షన్ లేకుండా ఉండవచ్చు. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ BSNL ఇటీవల తన ప్లాట్‌ఫారమ్‌కు సవరించిన రీఛార్జ్ ప్లాన్‌లు, ఉచిత ఇన్‌స్టాలేషన్ సేవలతో సహా అనేక అప్డేట్లను  పరిచయం చేసింది. ఈ కొత్త మార్పులు వినియోగదారులకు ఎక్స్ టెండెడ్ వారంటీ, పెరిగిన డేటా అలవెన్సులు వంటి అనేక ప్రయోజనాలను అందిస్తున్నాయి. అయితే, దేశవ్యాప్తంగా 4G సేవలను అందించే Airtel, Jio, Vi (Vodafone Idea) నుండి BSNL గట్టి పోటీని ఎదుర్కొంటోంది. BSNL పలు సర్కిల్‌లలో 4G సేవలను ప్రారంభించడంతోపాటు తన నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటోంది. ఆకర్షణీయమైన ...

JioCinema premium | సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఇపుడు కేవలం రూ. 29ల‌కే.. 4K కంటెంట్ అది కూడా యాడ్స్ లేకుండా..

Entertainment, Technology
JioCinema అద్భుత‌మైన ఆఫ‌ర్ ను తీసుకొచ్చింది. జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ (JioCinema premium subscription plan) ధరను ఒక డివైజ్ కోసం నెలకు కేవలం రూ. 29ల‌కే అందిస్తోంది. ఒక‌వేళ గరిష్టంగా నాలుగు డివైజ్ ల‌లో ఒకేసారి యాక్సెస్ చేసుకోవాలంటే.. అందుకోసం ఫ్యామిలీ ప్లాన్‌కు నెలకు రూ.89 కే అందిస్తోంది. ఈ ప్లాన్‌లు గ‌తంలో వరుసగా రూ. 59 (సింగిల్ డివైజ్), రూ. 149 (కుటుంబం)గా ఉన్నాయి. ప్రత్యేక ధరలు ఎంత కాలం చెల్లుబాటు అవుతాయి అనేది స్పష్టంగా తెలియ‌రాలేదు.. గతంలో JioCinema premium ప్లాన్‌కు నెలకు రూ. 99 చార్జ్ చేయ‌గా అయితే ప్లాట్‌ఫారమ్ యాడ్-ఫ్రీ స్ట్రీమింగ్‌ను అందించలేదు. కొత్త ప్లాన్‌లతో కంపెనీ సబ్‌స్క్రిప్షన్ ధరలను తగ్గించడమే కాకుండా యాడ్-ఫ్రీ స్ట్రీమింగ్ అనుభవాన్ని కూడా అందిస్తోంది. కొత్త ప్రీమియం ప్లాన్‌ల ప్రకారం JioCinema 4K రిజల్యూషన్‌తో యాడ్-ఫ్రీ కంటెంట్ స్ట్రీమింగ్‌ను అందిస్తుంది. లైవ...

Samsung Crystal 4k TV | తక్కువ ధరలోనే హైటెక్ ఫీచర్లతో శామ్‌సంగ్ స్మార్ట్ టీవీలు వచ్చేశాయి.. వీటి ధరలు

Technology
Samsung Crystal 4K TV Series : భారతదేశంలో అతిపెద్ద కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన Samsung కంపెనీ..  Crystal 4K Vivid స్మార్ట్ టీవీ సిరిస్ ను లాంచ్ చేసింది. వీటి ప్రారంభ ధ‌ర రూ. 32,990. అద్భుతమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, 18 నెలల వరకు నో కాస్ట్ EMIతో ఈ స్మార్ట్ టీవీల‌ను విడుదల చేసింది. 2024 క్రిస్టల్ 4K TV లైనప్ 4K అప్‌స్కేలింగ్, సోలార్ సెల్ రిమోట్, మల్టీ-వాయిస్ అసిస్టెంట్, Q-సింఫనీ వంటి ఆకట్టుకునే ఫీచర్లతో, క్రిస్టల్ ప్రాసెసర్ 4K తో వస్తుంది. కొత్త క్రిస్టల్ 4కె వివిడ్, క్రిస్టల్ 4కె విజన్ ప్రో, క్రిస్టల్ 4కె వివిడ్ ప్రో టీవీ సిరీస్‌లు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల‌తోపాటు Samsung.comలో 43-అంగుళాల, 50-అంగుళాల, 55-అంగుళాల, 65-అంగుళాలు, 75-అంగుళాల స్క్రీన్‌ల ప‌రిమాణాల్లో అందుబాటులో ఉన్నాయి. 2024 క్రిస్టల్ 4K TV సిరీస్ శామ్‌సంగ్ టీవీ ప్లస్ ఆన్‌బోర్డింగ్‌తో కూడి...

Fire-Boltt Oracle : 4G సిమ్ సపోర్ట్ తో ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ లాంచ్ అయింది.. దీని ధర, ఫీచర్లు ఇవే..

Technology
Fire-Boltt Oracle Smart Watch : భారతదేశంలో ఫైర్-బోల్ట్ ఒరాకిల్ స్మార్ట్‌వాచ్  లాంచ్ అయింది.  గతంలో కంపెనీ 2.02-అంగుళాల స్క్రీన్‌తో ఫైర్ -బోల్ట్ డ్రీమ్ రిస్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఒరాకిల్ మోడల్ కాస్త  చిన్న స్క్రీన్‌తో వస్తుంది.  ఇది Android-ఆధారిత UIపై పనిచేస్తుంది.  అనేక Google Play స్టోర్ అప్లికేషన్‌లకు సపోర్ట్ ఇస్తుంది, అలాగే  Android , iOS రెండింటికీ అనుకూలంగా ఉంటుంది. ఇది దేశంలో వివిధ రంగు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు, స్మార్ట్ వేరబుల్ నానో-సిమ్ ద్వారా 4G LTE కాలింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది.  ఫైర్-బోల్ట్ ఒరాకిల్ ధర Fire-Boltt Oracle Price : భారతదేశంలో Fire-Boltt Oracle  ఎక్లిప్స్-ఫ్లెక్స్, మెరైన్-మిరాజ్, ఒనిక్స్-వేవ్, ఆరెంజ్-హారిజన్, క్లౌడ్-విస్పర్  క్రిస్టల్-టైడ్ కలర్ వేరియంట్ల ప్రారంభ ధర రూ. 4,999 గా ఉంది. అలాగే   క్లౌడీ-క్లాస్ప్,  బ్లాక్-క్రోమ్ ఎంపిక...

Jio AirFiber Plus offer: జియో ఎయిర్‌ఫైబర్ ప్లస్ ధన్ ధనా ధన్ ఆఫర్.. ఉచితంగా మూడు రెట్ల స్పీడ్ తో ఇంటర్నెట్..

Technology
Jio AirFiber Plus offer|ఎయిర్‌ఫైబర్ ప్లస్ వినియోగదారుల కోసం జియో కొత్త ధన్ ధన్ ధన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇది కొత్త, ఇప్పటికే ఉన్న కస్టమర్లకు 60 రోజుల పాటు ఉచితంగా మూడు రెట్లు ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. కొత్త AirFiber Plus ఆఫర్ IPL 2024 టోర్నమెంట్‌కి కొద్ది రోజుల ముందు వచ్చింది., ఇది JioCinema యాప్‌లో ఉచితంగా అందుతుంది. ఆఫర్ గురించిన పూర్తి వివరాలను చూడండి. Jio AirFiber ధన్ ధనా ధన్ ఆఫర్ జియో ఎయిర్‌ఫైబర్ ప్లస్ ధన్ ధనా ధన్ ఆఫర్ ప్రస్తుత ఇంటర్నెట్ స్పీడ్‌కు స్పీడ్ బూస్ట్‌ను అందిస్తుంది. జియో స్పీడ్ ప్రస్తుత వేగం కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ ఆఫర్ మార్చి 16, 2024 నుండి 60 రోజుల పాటు దేశవ్యాప్తంగా కొత్త, ఇప్పటికే ఉన్న కస్టమర్‌లందరికీ చెల్లుబాటు అవుతుంది. Jio AirFiber Plus కనెక్షన్‌ని తీసుకుంటున్న కొత్త వినియోగదారులు.. రీఛార్జ్ తర్వాత ఆటోమేటిక్ గా అత్యధిక వేగం కలిగిన ఇం...

రూ.7999లకే లావా O2 స్మార్ట్ ఫోన్..

Technology
Lava O2 | దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. లావా O2, బడ్జెట్  సెగ్మెంట్‌లో అత్యంత వేగవంతమైన ఫోన్ అని కంపెనీ పేర్కొంది. యునిసోక్ ప్రాసెసర్, 50-మెగాపిక్సెల్ సెటప్, బాటమ్ ఫైరింగ్ స్పీకర్, టైప్-సి యుఎస్‌బి కేబుల్‌తో 18W ఫాస్ట్ ఛార్జింగ్, స్టాక్ ఆండ్రాయిడ్ 13, మెరుగైన భద్రత కోసం ఫేస్ అన్‌లాక్ వంటి కొన్ని  ముఖ్య ఫీచర్లు ఉన్నాయి. వినియోగదారుల కోసం 2 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందించనుంది. ఫోన్ గురించి మాట్లాడుతూ.. లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రొడక్ట్ హెడ్ సుమిత్ సింగ్ మాట్లాడుతూ, “వినియోగదారుల డిమాండ్లు నిరంతరం మారుతూనే ఉన్నాయి, ముఖ్యంగా తమ స్మార్ట్‌ఫోన్‌ల స్టైల్, ఫంక్షనాలిటీ రెండింటిలో రాజీ లేకుండా.. Lava O2 సరికొత్త గ్లాస్ బ్యాక్ డిజైన్ వంటి అత్యాధునిక ఫీచర్లను అందిస్తున్నాం. ఆండ్రాయిడ్ 14కి గ్యారెంటీ అప్‌గ్రేడ్‌తో పాటు 2 సంవత్సరా...

Lava O2 | త్వరలో లావా నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్

Technology
దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా  కొత్తగా లావా O2 స్మార్ట్ ఫోన్ ను భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ  X ( ట్విట్టర్)లో పోస్ట్ ద్వారా ప్రకటించింది. కంపెనీ హ్యాండ్‌సెట్ డిజైన్‌ను కూడా ప్రదర్శించింది. ఇది   మరికొద్ది రోజుల్లోనే  విడుదల కానుంది. లావా కొత్త  స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో కొనుగోలుకు  అందుబాటులో ఉంటుంది. ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లోని లిస్టింగ్ భారతదేశంలో లాంచ్ చేయడానికి  లావా O2 కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. Xలోని కంపెనీ టీజర్ ను పరిశీలిస్తే..  ఫోన్ ఎగువభాగంగలో ఎడమ వైపు కార్నర్ లో ఉన్న డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ కనిపిస్తోంది.  హ్యాండ్‌సెట్‌ను ఆకుపచ్చ రంగులో ఉంది.  వెనుక ప్యానెల్  దిగువ ఎడమవైపు కార్నర్ లో  లావా లోగో ఉంది.Lava O2 దిగువ అంచులో USB టైప్-C పోర్ట్ , స్పీకర్ గ్రిల్ ఉన్నాయని సంక్షిప్త వీడియో చూపిస్తుంది. మరోవైపు అమేజాన్ లో Lava O2 కు ...

Acer Affordable Desktop PC | బడ్జెట్ ధరలో డెస్క్ టాప్ పీసీని విడుదల చేసిన ఏసర్..

Technology
Acer Affordable Desktop PC | ఏసర్ కంపెనీ తన తాజా బడ్జెట్ PCని లాంచ్ చేసింది.  Acer Aspire డెస్క్‌టాప్ 12వ Gen Intel కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర  రూ. 42,490గా ఉంది. . డెస్క్‌టాప్ PC ప్రస్తుతం Acer E-స్టోర్ లో లేదా Acer ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ల విక్రయానికి అందుబాటులో ఉంది.  మూడు రకాల హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్‌ ఈ పీసీ లభిస్తుంది. కొత్త డెస్క్‌టాప్ 8 GB RAMతో వస్తుంది. దీనిని 64 GB వరకు  అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇందులో  1 TB వరకు అప్‌గ్రేడ్ చేయగల ఫాస్టెస్ట్  512 GB SSDతో  వస్తుంది. వినియోగదారులు అదనపు SATA స్లాట్‌ని ఉపయోగించి స్టోరేజ్ ను  ఇంకా పెంచుకోవచ్చు.  లేదా ఎక్స్ ట్రా స్టోరేజ్ ను  జోడించవచ్చు. వైర్‌లెస్ కనెక్టివిటీ పరంగా, డెస్క్‌టాప్ Wi-Fi 6 కనెక్టివిటీతో పాటు సరికొత్త బ్లూటూత్ 5.2కి మద్దతు ఇస్తుంది. అవసరాన్ని బట్టి, వినియోగదారులు Intel UHD గ్రాఫిక్స్ 730 గ్రాఫిక్స...
Exit mobile version