Friday, May 9Welcome to Vandebhaarath

Tag: World Physiotherapy Day

Life Style

ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం 2024: తేదీ, చరిత్ర, ప్రాముఖ్యత, ఎలా జరుపుకోవాలి

World Physiotherapy Day 2024 | రోగుల సంరక్షణలో ఫిజియోథెరపిస్టులు చేసే సేవలను గుర్తించేందుకు ప్రతి సంవత్సంర సెప్టెంబర్ 8న ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఫిజియోథెరపిస్టుల సేవలను గౌరవించేందుకు ఆరోగ్య సంరక్షణలో ఫిజియోథెరపీ ప్రాముఖ్యతను తెలుసుకునేందుకు సెప్టెంబర్ 8న ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని మొదటిసారిగా 1996లో ప్రారంభించారు. దీనిని గతంలో వరల్డ్ కాన్ఫెడరేషన్ ఫర్ ఫిజికల్ థెరపీ (WCPT)గా పిలిచేవారు. సెప్టెంబర్ 8, 1951లో WCPT ని స్థాపించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫిజియోథెరపీ సంఘాలను ఒకచోట చేర్చడం లక్ష్యంగా ఏటా ఫిజియోథెరపీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాల్లో ఫిజియోథెరపీ నిపుణులు, రోగులు, వైద్య సంస్థలు చురుగ్గా పాల్గొనడం వల్ల ఇది ప్రపంచ ఉద్యమంగా మారింది. ఫిజియోథెరపిస్ట్‌లు తమ ప...
Exit mobile version