Wednesday, March 12Thank you for visiting

Tag: Waiting List Passengers

Waiting List Passengers | వెయిటింగ్ టికెట్ ప్రయాణికులకు కొత్త నిబంధనలు.. అతిక్రమిస్తే విధించే జరిమానాలు ఇవే..

National
Waiting List Passengers | వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకుల కోసం భారతీయ రైల్వే కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. దీనిని ఉల్లంఘించే వారిపై కఠినమైన జరిమానాలను విధించనుంది. భారతీయ రైల్వే ఇప్పుడు సీట్లు కేటాయించడానికి కృత్రిమ మేధస్సు (AI)ని ఉపయోగించనున్నాయి. వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకుల (Waiting List Passengers ) కోసం భారతీయ రైల్వే (Indian Railways) మార్చి నుంచి అమలులోకి వచ్చే కొత్త నియమాన్ని ప్రవేశపెట్టింది. రిజర్వ్డ్ కోచ్‌లలో రద్దీ సమస్యను పరిష్కరించేందుకు, ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. Waiting List Passengers : వెయిటింగ్ లిస్ట్ ప్రయాణీకులకు కొత్త నియమం గతంలో, ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకుని వెయిటింగ్ లిస్ట్‌లో చేరిన ప్రయాణీకులు తరచుగా తమ వెయిటింగ్ టిక్కెట్లతో ప్రయాణించేవారు, ఎందుకంటే ఈ టిక్కెట్...
Exit mobile version