Tuesday, March 4Thank you for visiting

Tag: Vijayakanth Passed Away

ఒక్క సంవత్సరంలోనే 18 సినిమాలు రిలీజ్.. విజయ కాంత్ కు కెప్టెన్ పేరు ఎలా వచ్చిందంటే..?

Entertainment
Vijaykanth | చెన్నై : త‌మిళ న‌టుడు విజ‌య‌కాంత్ త‌న సినీ ప్రస్థానంలో ‌లో త‌మిళ చిత్రాలే త‌ప్ప ఇత‌ర భాష‌ల్లో న‌టించ‌లేదు. అయితే ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగు, హిందీలో డ‌బ్ అయి ఘన విజ‌యాలు సాధించాయి. ‘ఇనిక్కుం ఇలామై’తో న‌టుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు విజ‌యకాంత్. సుమారు 150కి పైగా చిత్రాల్లో న‌టించిన ఆయన 27 ఏళ్ల వ‌య‌సులో తెరంగ్రేటం చేశారు. 2015 వ‌ర‌కు సినిమాల్లో న‌టించారు. కాగా 1984 సంవత్సరంలో ఆయ‌న న‌టించిన 18 సినిమాలు విడుద‌ల కావ‌డం విశేషం.. విజయ్ కాంత్ 20కి పైగా పోలీసు క‌థ‌ల్లోనే న‌టించి అభిమానులను మెప్పించారు. విజ‌య‌కాంత్ పలు చిత్రాలకు ద‌ర్శ‌క‌త్వం కూడా చేశారు. ఆయన స్వీయలో న‌టించిన చిత్రం విరుధ‌గిరి. వ‌ల్లార‌సు, న‌ర‌సింహ‌, స‌గ‌ప్తం చిత్రాల‌ను నిర్మించారు. కాగా విజ‌యకాంత్ చివరిసారి నటించిన చిత్రం స‌గ‌ప్తం(2015). Vijaykanth కు కెప్టెన్ పేరు ఎలా..? ‘కెప్టెన్ ప్ర‌భాక‌ర‌న్’ అనే చిత్రం ద...
Exit mobile version