Saturday, March 15Thank you for visiting

Tag: uttar pradesh crime indecent

మహిళా కానిస్టేబుల్ పై దాడి చేసిన నిందితుడు… పోలీసుల ఎంకౌంటర్ లో హతం..

Crime
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో సరయూ ఎక్స్‌ప్రెస్‌ రైలు లో మహిళా కానిస్టేబుల్‌పై అత్యంత దారుణంగా దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడు అనీస్..  పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అయోధ్యలోని పురా కలందర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిందితుడు చనిపోగా ఒక పోలీసు సిబ్బంది గాయపడ్డారు. మరో ఇద్దరు నిందితులునిందితులు ఆజాద్, విషంభర్ దయాల్‌లను ఇనాయత్ నగర్‌లో అరెస్టు చేశారు. మహిళా కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించారని, ఆమె వారిని అతికించిందని నిందితులు తెలిపారు. దీని తర్వాత, వారు సామూహికంగా మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేసి, ఆమె తలను కిటికీ కేసి కొట్టి పగులగొట్టారు. ఆమె అపస్మారక స్థితికి చేరుకోగా.. వారు ఆమెను బెర్త్ కిందకు నెట్టివేశారు... అనంతరం  అయోధ్యలో రైలు పూర్తిగా ఆగకముందే ముగ్గురు నిందితులు పారిపోయారు....

యువతితో బలవంతంగా బీఫ్‌ తినిపించి సామూహిక అత్యాచారం.. ఆపై వీడియో తీసి కాబోయే భర్తకు పంపారు..

Crime
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళపై ఇద్దరు ముస్లిం యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనను మొత్తం వీడియో తీసి ఆమె కాబోయే భర్తకు పంపారు. అంతటితో ఆగకుండా ఆ మహిళతో బలవంతంగా బీఫ్‌ తినిపించారు. ఈ ఘటన బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది. యూపీ పోలీసుల కథనం ప్రకారం... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ (Bareilly) జిల్లాకు చెందిన ఓ దళిత యువతి (Dalit womam) తన ముస్లిం స్నేహితురాలికి కొంత నగదును అప్పుగా ఇచ్చింది. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా సెప్టెంబరు‌ 2న ఓ కేఫ్ కు రావాలని దళిత యువతికి ముస్లిం స్నేహితురాలు ఫోన్‌ చేసి చెప్పింది. ఈ క్రమంలో దళిత యువతి తన ముస్లిం స్నేహితురాలు చెప్పిన కేఫ్‌ వద్దకు వెళ్లింది. అయితే, అప్పటికే తన స్నేహితురాలి వెంట ఇద్దరు ముస్లిం యువకులు కూడా ఉన్నారు. అందులో ఓ వ్యక్తి బీఫార్మసీ విద్యార్థి షోయబ్ కాగా, మరొక...
Exit mobile version