Sunday, March 9Thank you for visiting

Tag: UP Rampur Incident

యూపీలో మరో దారుణం.. మైనర్ బాలిక కిడ్నాప్.. 5 రోజుల పాటు వేర్వేరు ప్రాంతాల్లో అత్యాచారం.. నిందితుడి ఆస్పత్రి సీజ్

Crime
UP Rampur Incident | ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో మరో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన షాకింగ్ కేసు ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో వెలుగు చూసింది. ఈ కేసులో నిందితులను సాజిద్ పాషా, ముదస్సిర్‌లుగా గుర్తించారు. రాంపూర్ జిల్లాలోని గ్రీన్ సిటీ హాస్పిటల్ అనే పేరున్న ఆసుపత్రికి పాషా డైరెక్టర్ గా ఉన్నారు. ఆగస్టు 31, 2024 నిందితులు మైనర్ బాధితురాలిని కోచింగ్‌కు తీసుకువెళతాననే నెపంతో కిడ్నాప్ చేశారు. నివేదికల ప్రకారం, నిందితులు యూపీ, ఉత్తరాఖండ్‌లలో లొకేషన్‌లు మారుస్తూనే ఉన్నారు. బందీగా ఉన్న మైనర్ బాలిక పై 5 రోజుల పాటు అత్యాచారం చేశారు. చివరకు విషయం తెలుసుకొని పోలీసులు బాధితురాలిని రక్షించారు. నివేదికల ప్రకారం.. మైనర్ బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా వారు విచార‌ణ చేప‌ట్టారు. నిందితులు ఉత్తరాఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు తమ ర...
Exit mobile version