Monday, March 3Thank you for visiting

Tag: Union Covernment

PM ఇంటర్న్‌షిప్ స్కీమ్, ప్రారంభం.. ఎలా రిజర్వేషన్ చేసుకోవాలి.. స్టైఫండ్ ఎంత? పూర్తి వివరాలు ఇవే..

Career
PM Internship Scheme | యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారికి ఉద్యోగ,  ఉపాధి అవకాశాలను మెరుగురిచేందుకు కేంద్రంలోని మొదీ ప్రభుత్వం  పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ (PM Internship Scheme)ను గురువారం  ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60వేలు స్టైఫండ్‌ అందించనుంది.  దీని ద్వారా రాబోయే ఐదేళ్లలో కోటి మందిని ఉన్నతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ పథన్ని ప్రారంభించింది. రూ.800 కోట్ల ఖర్చుతో 2024-25లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ పథకాన్ని మొదలుపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1.25 లక్షల మందికి ఇంటర్న్‌షిప్‌ను అందించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ శిక్షణ ద్వారా నైపుణ్యాలు పొందిన యువతీయువకులు మంచి అవకాశాలు దక్కించుకొనే చాన్స్ ఉంటుంది. కొన్ని షరతులకు లోబడి, 21 మరియు 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువత ఈ పథకానికి అర్హులు అని వర్గాలు తెలిపాయి. ఈ నెలలోనే రిజిస్ట్రేషన్లు ప్రధానమంత్...
Exit mobile version