Monday, March 10Thank you for visiting

Tag: Ujjain minor rape

Ujjain minor rape case : నా కొడుకుకి మరణ శిక్ష విదించండి.. ఉజ్జయిని మైనర్ రేప్ కేసులో తండ్రి..

Crime, National
Ujjain minor rape case  మూడు రోజుల తర్వాత 12 సంవత్సరాల వయస్సు గల బాలిక గాయపడిన స్థితిలో నగర వీధుల్లో నడుస్తూ కనిపించిన మూడు రోజుల తర్వాత భరత్ సోనీని అరెస్టు చేశారు. వైద్య పరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరిగినట్లు తేలింది ఉజ్జయిని: 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో అరెస్టయిన నిందితుడి.. తండ్రి శుక్రవారం తన కుమారుడికి ఉరిశిక్ష విధించాలని కోరాడు.. మరోవైపు న్యాయవాదులు ఎవరూ కోర్టులో అతని తరపున వాదించకూడదని స్థానిక బార్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ కేసులో ఆటో రిక్షా డ్రైవర్ భరత్ సోనీని గురువారం అరెస్టు చేశారు. "ఇది సిగ్గుమాలిన చర్య, నేను అతనిని కలవడానికి ఆసుపత్రికి వెళ్లలేదు, నేను నా కొడుకు కోపం పోలీసు స్టేషన్‌కు గానీ కోర్టుకు గానీ వెళ్లను. నా కొడుకు నేరం చేసాడు, కాబట్టి అతన్ని ఉరితీయాలి" అని అతని తండ్రి ఇక్కడ విలేకరులతో అన్నారు. ఉజ్జయిని బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అశోక్ యాదవ్...

ujjain incident : ఉజ్జయిని షాకింగ్ ఘటనలో ఆటోడ్రైవర్ తో సహా ముగ్గురి అరెస్టు..

Crime
ujjain incident : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని కేసులో పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉజ్జయిని నగరంలోని ఓ వీధిలో 12 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై రక్తమోడతూ అర్ధనగ్నంగా వీధుల్లో సాయంకోసం అర్థిస్తూ కనిపించిన హృదయవిదారక ఘటన అందరినీ కలిచివేసింది. అయితే అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న ఆటో డ్రైవర్‌ను మధ్యప్రదేశ్ పోటీసులు అరెస్టు చేయగా, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు . అరెస్టయిన ఆటో డ్రైవర్ రాకేష్ (38)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. బాధితురాలు జీవన్ ఖేరీ వద్ద ఆటో ఎక్కిందని, దానికి సంబంధించిన సీసీటీవీ వీడియో కూడా లభించిందని తెలిపారు. అనంతరం ఆటోపై రక్తపు మరకలు ఉండడంతో ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో అరెస్టయిన మరో ముగ్గురిలో ఒకరు ఆటో డ్రైవర్ కూడా ఉన్నాడు.పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి వివరాలను వెల్లడ...

మధ్యప్రదేశ్ లో ఘోరం.. 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. వీధుల్లో నడుస్తూ.. సహాయం కోరిన బాధితురాలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

Crime
ujjain incident : మధ్యప్రదేశ్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది.. 12 ఏళ్ల బాలిక చిరిగిన దుస్తులతో వీధిలో నడుచుకుంటూ వస్తున్న షాకింగ్ వీడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది . ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి 15 కిలోమీటర్ల దూరంలోని బద్ నగర్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. రక్తపు మరకలతో తీవ్ర గాయాలతో ఉన్న ఆ బాలికకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు చలించిపోయి ఎంతటి ఘోరం అంటూ.. కన్నీరు పెడుతున్నారు. ఎన్డీటీవీ షేర్ చేసిన క్లిప్ లో, 12ఏళ్ల బాలిక అత్యాచారం తర్వాత రక్తస్రావం అవుతూ సహాయం కోసం ఇంటింటికీ వెళుతున్నట్లు కనిపిస్తుంది. అత్యంత దయనీయ పరిస్థితి చూసి కూడా అక్కడున్న ప్రజలు చూస్తూ ఉండిపోయారు కానీ బాధితురాలికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. వీడియోలో ఆమె సహాయం కోరినప్పుడు ఒక వ్యక్తి ఆమెను తరిమికొట్టడం.. గుండెను దహించి వేస్తోంది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాద్ నగర్ రహదారి ...
Exit mobile version