Monday, March 3Thank you for visiting

Tag: Ttd

TTD: తిరుమలలో హిందూయేతర ఉద్యోగులకు షాక్‌..

Andhrapradesh
TTD Non-Hindu Employees | ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన హిందూ దేవాలయంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో హిందూయేతర ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ లేదా ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలనే తీర్మానాన్ని ఆమోదించింది. ఈ నిర్ణ‌యంతో ఎంత‌ హిందూయేతర సిబ్బందిపై ప్ర‌భావం ప‌డుతుందో తెలియ‌దు..అయితే 7,000 మంది శాశ్వత ఉద్యోగులలో 300 మందిపై ప్రభావం చూపే అవకాశం ఉందని స‌మాచారం. మ‌రోవైపు TTD లో సుమారు 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ప‌నిచేస్తున్నారు. వీరిలో కూడా కొందరు ప్రభావితం కావచ్చు. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ చట్టం, TTD చట్టానికి అనుగుణంగా ఉందని ప‌లువురు టీటీడి ఉద్యోగులు చెబుతున్నారు. ఓ యూనియన్‌కు చెందిన ప్రతినిధి మాట్లాడుతూ, "ఈ నిర్ణయాన్ని సంపూర్ణంగా అమలు చేయాల‌ని కోరారు. అక్టోబర్ 31న అధికారం చేపట్టిన TTD ఛైర్మన్ నాయుడు (TTD Chairman B.R. Naidu )  దేవాలయాన్ని నడిపేంద...

TTD Chairman Members | టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు.. పాలక మండలి సభ్యుల వివరాలు ఇవీ..

Andhrapradesh
TTD Chairman Members  | తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలి నూతన ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో  టీటీడీ పాలకమండలి కొలువుదీరనుంది.ఈ మేరకు టీటీటీ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. టీటీడీ బోర్డు సభ్యులు వీరే.. జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే) వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (కోవూరు ఎమ్మెల్యే) ఎం.ఎస్‌ రాజు (మడకశిర ఎమ్మెల్యే) పనబాక లక్ష్మి (కేంద్ర మాజీ మంత్రి) జాస్తి పూర్ణ సాంబశివరావు నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ) బూంగునూరు మహేందర్‌ రెడ్డి (తెలంగాణ) శ్రీసదాశివరావు నన్నపనేని కృష్ణమూర్తి ( తమిళనాడు) కోటేశ్వరరావు మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌ జంగా కృష్ణమూర్తి దర్శన్‌. ఆర్‌.ఎన్‌ (కర్ణాటక) జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌ (కర్ణాటక) శాంతారామ్‌ పి.రామ్మూర్తి (తమిళనాడు) జానకీ దేవి తమ్మిశెట్టి అనుగోలు రంగశ్రీ (తెలంగాణ) బ...

Tirumala Laddu | దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ వ్యవహారం..

Andhrapradesh
Tirumala Laddu Controversy | క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం.. తిరుమల తిరుప‌తి వేంక‌టేశ్వ‌ర‌స్వామి దేవ‌స్థానం అంటేనే ప్రపంచ వ్యాప్తంగా హిందువుల్లో ఆధ్యాత్మిక భావ‌న క‌లుగుతుంది. అందులో తిరుమ‌ల లడ్డూ అనగానే అంద‌రికీ ఎంతో ప‌విత్ర‌మైన‌దిగా, ప్ర‌తీక‌ర‌మైన‌దిగా భావిస్తారు. అద్భుత‌మైన రుచికి ఈ లడ్డూకు ఎంతో ప్ర‌సిద్ధి చెందింది. అయితే ఈ లడ్డూ తయారీ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తిరుమల లడ్డూ తయారీలో గత ప్రభుత్వం ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును ఉప‌యోగించార‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించడం సంచ‌ల‌నం గా మారింది. ఇదే ఇప్పుడు స‌ర్వ‌త్రా దుమారం రేపుతోంది. చంద్రబాబు వ్యాఖ్యల్ని టీటీడీ మాజీ ఛైర్మన్లు కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. తిరుమల లడ్డూ తయారీలో కుటుంబంతో సహా ప్రమాణం చేసేందుకు సిద్ధమ‌ని ప్ర‌క‌టించారు. కరుణాకర్ రెడ్డి సైతం చంద్రబాబు వ్యాఖ్యల్నిత‌ప్పుబ‌ట్టారు. విషప్రచారం చేస్తే స్వామి...

Tirupati Intermodal Bus Station | తిరుపతి ఇంటర్‌మోడల్ బస్ స్టేషన్ ప్రాజెక్ట్ పై క‌ద‌లిక‌

Andhrapradesh
Tirupati Intermodal Bus Station | తిరుపతి: ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రమై తిరుప‌తిలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఇంటర్‌మోడల్ బస్ స్టేషన్ ప్రాజెక్ట్ పై ఎట్ట‌కేల‌కు క‌ద‌లిక వ‌చ్చింది. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్) అధికారులు తాజాగా త‌నిఖీ చేయ‌డంతో ఇక్కడ అంద‌రి దృష్టిని ఆకర్షించింది. ఈ నిర్మాణాన్ని ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్ఈ, NHAI సంయుక్తంగా చేప‌ట్టాల‌ని ప్రతిపాదించారు. సెంట్ర‌ల్‌ బస్టాండ్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తితో కలిసి కంపెనీ సీఈవో ప్రకాశ్‌గౌడ్‌, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పూజా మిశ్రా పాల్గొని ఆవరణను పరిశీలించారు. సకల సౌకర్యాలతో ప్రయాణ ప్రాంగణం 13 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక హంగుల‌తో బ‌స్ స్టేషన్‌ను నిర్మించనున్నారు. ఒకే హబ్‌లో వివిధ ట్రాన్సిట్ మోడ్‌లను ఏకీకృతం చేయడం ద్వారా రహదారి రద్దీని తగ్గించడం దీని లక్ష్యం. ఈ సౌకర్యంలో ప్రయాణ...

Tirumala | ఏప్రిల్‌లో తిరుపత వెళ్తున్నారా? ఈ తేదీలను గమనించండి!

Andhrapradesh
Tirumala | ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవ‌స్థానం లో మార్చి నెల ఉత్సవాలు ముగిశాయి. ఏప్రిల్‌లో తిరుమలలో జరిగే ఉత్సవాలు, ఉత్సవాల వివరాలను దేవస్థానం విడుదల చేసింది. మ‌రికొది రోజుల్లో పరీక్షలు ముగిసి పాఠశాల, కళాశాల విద్యార్థులకు వేసవి సెలవులు రానున్నాయి. చాలా మంది వేసవి సెలవుల్లో విహారయాత్రకు వెళ్లాలని ప్ర‌ణాళిక‌లు వేస్తుంటారు. సరదా, వేడుకల పర్యటన మాత్రమే కాదు, చాలా మంది ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాలని కూడా ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యంగా వేసవి సెలవుల్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవ‌స్థానానికి కుటుంబ సమేతంగా దర్శించుకోవాలనేది చాలా కుటుంబాల ప్లాన్. కాబట్టి, మీరు ఈ ఏప్రిల్‌లో తిరుపతిని సందర్శించాలని ఆలోచిస్తున్న‌ట్లయితే.. ఈ తేదీలలో ఏప్రిల్‌లో తిరుమల తిరుపతి ఆలయంలో జరిగే ముఖ్యమైన పూజా కార్య‌క్రమాలు ఇక్కడ ఉన్నాయి. నోట్ చేసుకోండి. తిరుమల తిరుపతి వేంక‌టేశ్వ‌ర‌స్వామి దర్శనం కోసం...

గోవింద నామాన్ని కోటి సార్లు రాస్తే వీఐపీ దర్శనం… టీటీడీ పాలక మండలి నిర్ణయాలు ఇవీ..

Andhrapradesh
TTD Trust Board Meeting : యువ‌తీయువకుల్లో హైంద‌వ స‌నాత‌న ధ‌ర్మ వ్యాప్తి కోసం శ్రీ‌వారి ఆల‌యం నుంచి తొలి అడుగు వేస్తున్నామ‌ని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. ఇందులోభాగంగా రామ‌కోటి త‌ర‌హాలో గోవింద కోటి రాసిన 25 ఏళ్ల లోపు యవతకు వారి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఒక‌సారి తిరుమ‌ల స్వామి వారి బ్రే క్ ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని వెల్ల‌డించారు. 10 ల‌క్ష‌లా 1,116 సార్లు గోవింద నామాలు రాసిన‌వారికి ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పిస్తామ‌ని తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌ వారం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి మొదటి స‌మావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా సమావేశలో తీసుకున్న కీలక నిర్ణ‌యాల‌ను ఛైర్మ‌న్ మీడియాకు వెల్లడించారు. – స‌నాత‌న ధ‌ర్మం, మాన‌వీయ, నైతిక విలువ‌లపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఎల్‌కేజీ నుంచి పీజీ వ‌ర‌కు విద్యార్థుల‌కు సుల‌భంగా అర్థ‌మ‌య్యేలా 20పేజీల్లో భ‌గ‌వ‌ద్గీత సారాంశాన్న...
Exit mobile version