Tuesday, March 4Thank you for visiting

Tag: Ts Dsc Notification 2023

Mega DSC 2024 : మెగా డిఎస్సీ.. మార్చి 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. ఏప్రిల్ 2 వరకు ఫీజు చెల్లింపు గడువు

Telangana
TS DSC Notification 2024:  నిరుద్యోగులు ఎన్నో ఏళ్లుగా  ఎదురు చూస్తున్న మెగా డిఎస్సీ నోటిఫికేషన్ (Mega DSC 2024) ఎట్టకేలకు విడుదలైంది.  గత సెప్టెంబర్‌లో విడుదలైన నోటిఫికేషన్ రద్దు చేసిన ప్రభుత్వం.. 11వేల పోస్టులతో తాజా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి (CM Revanth ) గరువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ డిఎస్సీ నోటిఫికేషన్‌ను DSC Notification 2024 సీఎం రేవంత్‌ రెడ్డి విడుదల చేశారు. 2023 సెప్టెంబరు 6వ తేదీన  గత ప్రభుత్వం 5,089 పోస్టులతో జారీ చేసిన నోటిఫికేషన్‌ను  రద్దు చేస్తున్నట్లు  ప్రభుత్వం ప్రకటించింది. అదనపు ఉద్యోగాలతో కలిపి కొత్తగా 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డిఎస్సీ Mega DSC నోటిఫికేషన్ జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.  గతంలో డిఎస్సీ DSC నోటిఫికేషన్‌ సమయంలో  దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్త...
Exit mobile version