Gold and silver prices today : మరింత పెరిగిన వెండి ధర- పసిడి కూడా
Gold-Silver Prices 27 January 2024: భారత్ లో బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల పసిడి (22 క్యారెట్లు) ధర రూ.100 పెరిగి రూ. 57,800లకు చేరింది. నిన్న ఈ ధర రూ. 57,700 గా ఉండేది. ఇక 100 గ్రాముల (22 క్యారెట్లు) బంగారం ధర రూ.1000 పెరిగి రూ. 5,78,000 గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 5,780 గా కొనసాగుతున్నది.
అమెరికాలో డిసెంబర్ లో ద్రవ్యోల్బణం పెరగిన కారణంగా అధిక వడ్డీ రేట్లు కొనసాగుతాయన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు ) బంగారం ధర 2,018 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం (22 కేరెట్లు) ధర రూ. 100, స్వచ్ఛమైన పసిడి ధర (24 కేరెట్లు) రూ.100, 18 కేరెట్ల గోల్డ్ రేటు రూ.80 చొప్పున పెరిగాయి. కిలో వెండి రేటు రూ. 500 పెరిగింది.
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Tela...