Monday, March 3Thank you for visiting

Tag: The Brutalist

Oscars 2025 Winners List | ఉత్త‌మ చిత్రంగా అనోరా.. ఉత్త‌మ న‌టుడిగా ఆడ్రియ‌న్ బ్రాడీఆస్కార్ విజేత‌ల పూర్తి జాబితా

Entertainment
Oscars 2025 Winners List | లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 97వ ఆస్కార్ (ఆస్కార్ అవార్డులు 2025) విజేతల పూర్తి జాబితా వెల్లడైంది. 'ది బ్రూటలిస్ట్' చిత్రానికి గాను ఆడ్రియన్ బ్రాడీ ఉత్తమ నటుడి అవార్డును ద‌క్కించుకున్నారు. ఉత్తమ చిత్రంగా 'అనోరాస ఎంపికైంది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 97వ ఆస్కార్ (ఆస్కార్ అవార్డులు 2025) విజేతల పూర్తి జాబితా ఇప్పుడు వెల్లడైంది. ఈ పూర్తి లిస్ట్ ఇదే.. Oscars 2025 Winners List : 97వ అకాడమీ అవార్డుల ప్ర‌దానోత్స‌వం లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా ప్రారంభ‌మైంది. ఈ వేడుక‌ల‌కు హాలీవుడ్ లోని ప్ర‌ముఖ‌ సినీతారలు హాజరయ్యారు. ఆస్కార్ అవార్డుల వేడుకలకు నటీనటులు సరికొత్త దుస్తులలో కనిపించి సందడి చేశారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలుఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. ఈ వేడుక లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్‏లో అట్టహాసంగా జరిగింది. ...

Oscar Awards 2025 : అస్కార్ అవార్డుల వేడుక‌ను ఎప్పుడు, ఎక్కడ చూడాలి? పోటీలో భారతీయ సినిమా..

Entertainment
Oscar Awards 2025 Live Updates | సినీ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అస్కార్‌ అవార్డుకు వేదిక సిద్ధమైంది. అవును! ఆస్కార్ అవార్డులు 24 గంటల్లోపు ప్రకటించనున్నారు.అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ మరోసారి వివిధ విభాగాలలో అవార్డులను ప్ర‌దానం చేయ‌నుంది. ఎమిలియా పెరెజ్, వికెడ్, ఎ కంప్లీట్ అన్ నోన్, ది బ్రూటలిస్ట్, అనోరా వంటి అనేక అవార్డు గెలుచుకున్న చిత్రాలు ఒక భారతీయ లఘు చిత్రంతో పాటు ఫైన‌ల్‌ రేసులో ఉన్నాయి. Oscar Awards ఎప్పుడు, ఎక్కడ చూడాలి? ఆస్కార్ అవార్డులు 2025 లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం, ఈ కార్యక్రమం మార్చి 3న ఉదయం 5:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ఒకటి నుంచి రెండు గంటల పాటు కొనసాగుతుంది. షార్ట్‌లిస్ట్ చేయబడిన చిత్రాల నుంచి ఎంపికైన చిత్రాలకు అవార్డులు అందించ‌నున్నారు. మీరు ఇంటి నుంచి ఈ ఉత్స‌వాల‌ను వీక్షించాల...
Exit mobile version