BJP District Presidents | తెలంగాణలోని 19 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులు వీరే..!
Telangana BJP District Presidents list | తెలంగాణ రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం పై బిజెపి ప్రత్యేకంగా ద్రుష్టి సారించింది .గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనివిధంగా ఎనిమిది సీట్లు గెలుచుకొని చరిత్ర తిరగరాసిన బీజేపీ.. రాబోయే ఎన్నికల వరకు అధికారమే లక్ష్యంగా వేగంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో పార్టీ బూత్, గ్రామ, మండల కమిటీల ఎన్నికలు పూర్తి చేసుకుంది. తాజాగా జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షుల ఎంపిక పై రాష్ట్ర బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు జిల్లాలకు అధ్యక్షులను ఖరారు చేస్తూ.. అధికారికంగా వారి పేర్లను విడుదల చేసింది.
Telangana BJP District Presidents list బిజెపి జిల్లా అధ్యక్షుల జాబితా ఇదే..
హైదారాబాద్ సెంట్రల్ – దీపక్ రెడ్డి
సికింద్రాబాద్- గుండుగోని భరత్ గౌడ్
మేడ్చల్ రూరల్ – శ్రీనివాస్
మెదక్ – రాధా మల్లెష్ గౌడ్
వరంగల్- గంట రవి
హన్మకొం...