Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: technology

BSNL Broadband Plan | బీఎస్ఎన్ఎల్ రూ. 599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లో కొత్త ఫీచ‌ర్లు.. ప్ర‌యోజ‌నాలు ఇవే..
Technology

BSNL Broadband Plan | బీఎస్ఎన్ఎల్ రూ. 599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లో కొత్త ఫీచ‌ర్లు.. ప్ర‌యోజ‌నాలు ఇవే..

BSNL Broadband Plan | భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) త‌న‌ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో ఒక‌దానిని అప్ గ్రేడ్ చేసింది. గతంలో ఉన్నదాని కంటే నెట్ స్పీడ్‌, డేటా ప్రయోజనాలను పెంచేసింది. బీఎస్ఎన్ ఎల్ బ్రాడ్ బ్యాండ్‌ ప్లాన్ల‌లో రూ. 599 ప్లాన్ బాగా పాపుల‌ర్ అయింద‌ది. అయితే ఈ ప్లాన్ ను కొత్తగా అప్‌గ్రేడ్ చేయ‌డంతో ఇప్పుడు చందాదారులకు మరింత ఆకర్షణీయంగా మారింది. మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. BSNL రూ. 599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ BSNL 2020లో రూ. 599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ ను ప్రారంభించినప్పుడు 60Mbps డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్‌తో పాటు 3.3TB నెలవారీ డేటాను అందించింది. కేటాయించిన డేటా వినియోగం తర్వాత, నెట్ స్పీడ్‌ 2Mbps కి త‌గ్గిపోతుంది. BSNL Broadband Plan రూ. 599 ఫైబర్ బేసిక్ ప్లస్ ప్లాన్ వినియోగదారులకు 2020 నుంచి ఆఫర్‌లో ఉంది. అయితే ఈ ప్లాన్ ఇప్పుడు 100Mb...
Viral

Viral video: ఆడీ కారులో వచ్చి ఆకుకూరలు అమ్ముతున్నాడు..

కేరళలో 'వెరైటీ ఫార్మర్ (Variety Farmer) గా పేరుగాంచిన సుజిత్ SP ఇటీవల తన ఆడి A4ని ఉపయోగించి స్థానిక మార్కెట్‌లో తాజా బచ్చలికూరను తీసుకొచ్చి విక్రయించడం వైరల్ గా మారింది.. సోషల్ మీడియాలో 'వెరైటీ ఫార్మర్'గా పేరుగాంచిన సుజిత్ ఎస్పీ.. అసాధారణ విధానాల్లో వ్యవసాయం చేస్తూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. అతను తన వినూత్న వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వైవిధ్యమైన పంటల సాగు చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. అయితే.. ఈసారి,  వైరల్ అయిన వీడియో.. తని వ్యవసాయ నైపుణ్యం కు సంబందించినది కాదు.. అయన 44 లక్షలు విలువైన ఆడి A4 వచ్చి ఆకుకూరలు అమ్మడం ఇక్కడ వెరైటీ గా ఉంది. ఇప్పుడు మన WhatsAppలో చేరడానికి క్లిక్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో అతను తాజా బచ్చలికూరను పండిస్తున్నట్లు చూపించినప్పుడు సుజిత్  తన తొలినాళ్లలో సాధారణ జీవన ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది. ఆపై ఆ...
Technology

తప్పిపోయిన వారిని సురక్షితంగా ఇంటికి తిరిగి రప్పించే QR కోడ్- పెండెంట్లు

QR code-enabled Pendants :  మానవ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఆధునిక టెక్నాలజీ పరిష్కార మార్గాలను చూపిస్తోంది. జ్ఞాపకశక్తి కోల్పోయిన, మానసిక దివ్యాంగులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరైనా పొరపాటున ఇంటి నుంచి తప్పిపోయిన సందర్భాల్లో  బాధితుల కుటుంబాలతో సంప్రదించేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. వారి సొంత చిరునామా గురించి చెప్పుకోలేరు.. అలాంటివారి కోసం కొత్తగా వచ్చిన ఈ ప్రత్యేకమైన ఆవిష్కరణ QR కోడ్- కలిగిన లాకెట్టు.  చక్కగా ఉపయోగపడుతుంది.  బాధితరులు తిరిగి కుటుంబ సభ్యులను కలుసుకోవడంలో ఈ లాకెట్ సాయపడుతుంది. దివ్యాంగులు, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు (senior citizens) రోజువారీ జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొంటారు. ఒక్కోసారి వారు తమను తాము మరచిపోతుంటారు. ప్రత్యేకించి  వారు తమ ఇళ్ల నుండి బయటికి వచ్చినప్పుడు, కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు దారితప్పిపోయే ప్రమాదాలు ఎదురవుతాయి. వీరి ఆచూకీ కనుగొనడం కుటుంసభ...
Technology

Lava Yuva 2: తక్కువ ధరలో మరో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన లావా

5,000mAh బ్యాటరీ, డ్యూయల్ కెమెరా, 90Hz రిఫ్రెష్ రేట్‌, దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్.. తాజాగా తక్కువ ధరలో లావా యువ 2 బుధవారం (ఆగస్టు 2) విడుదల చేసింది. కొత్త స్మార్ట్‌ఫోన్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది. దీని డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. పైభాగంలో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌ని కలిగి ఉంటుంది. Yuva 2 3GB RAM, 64GB స్టోరేజ్‌తో ఆక్టా-కోర్ Unisoc T606 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది. హ్యాండ్‌సెట్ మూడు విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 13-మెగాపిక్సెల్ కెమెరా తో డ్యూయల్ వెనుక కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇది 5,000mAh బ్యాటరీ ని కలిగి ఒక్కసారి ఛార్జింగ్‌పై 600 గంటల వరకు స్టాండ్‌బై సమయాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. Lava Yuva 2 ధర భారతదేశంలో లావా యువ 2 ధర 3GB RAM + 64GB స్టోరేజ్ మోడల్‌కు 6,999. ఇది గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్, గ్లాస్ లావెండర్ కలర్ ఆప...
Technology

అదిరిపోయే ఫీచర్లతో Xiaomi Smart TV A సిరీస్ లాంచ్ అయ్యాయి..

భారతదేశంలో Xiaomi Smart TV A series  లాంచ్ అయింది. ఈ స్మార్ట్ టీవీ లైనప్ మూడు స్క్రీన్ సైజుల్లో అవి 32 అంగుళాలు, 40 అంగుళాలు, 43 అంగుళాలు. ఇవన్నీ Google TV ఆపరేటింగ్ సిస్టంపై నడుస్తాయి. సిరీస్‌లోని అన్ని టీవీలలో Xiaomi వివిడ్ పిక్చర్ ఇంజిన్, ప్యాక్ 20W స్పీకర్లతో పాటు డాల్బీ ఆడియో, DTS వర్చువల్: X వంటి ఫీచర్లకు సపోర్ట్ ఇస్తాయి. Xiaomi స్మార్ట్ TV A సిరీస్ వేరియంట్‌లు Quad Core A35 చిప్‌సెట్ తో పనిచేస్తాయి. అవి 1.5GB RAM, 8GB స్టోరేజ్ తో ఫుల్ HD డిస్ప్లేను కలిగి ఉంటాయి. స్మార్ట్ టీవీలు యూట్యూబ్, ప్యాచ్‌వాల్, క్రోమ్‌కాస్ట్‌లకు కూడా మద్దతు ఇస్తాయి. ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా 200 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లను యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతించే కొత్త PatchWall+ సపోర్ట్ తో వస్తాయి. భారతదేశంలో ధర భారతదేశంలో Xiaomi Smart TV A సిరీస్ ప్రారంభ ధర రూ. 32-అంగుళాల స్క్రీన్‌తో బేస్ Xia...
Exit mobile version