Thursday, June 19Thank you for visiting

Tag: Tata punch

SUVs under Rs 10 lakh | రూ.10 లక్షల ధరలో సర్ రూఫ్ కలిగిన టాప్ SUVలు ఇవే

Auto
SUVs under Rs 10 lakh | ఇటీవ‌ల కాలంలో సన్‌రూఫ్‌ (Sun Roof) లతో కూడిన SUVలు బాగా పాపుల‌ర్ అవుతున్నాయి. సన్‌రూఫ్‌లు ఇంతకు ముందు పెద్ద కార్ల‌ కేటగిరీలో మాత్రమే కనిపించినప్పటికీ, ఇప్పుడు చిన్న కార్ల‌ విభాగాలలో కూడా మరింత ఎక్కువ మోడ‌ళ్లు వ‌స్తున్నాయి. అనేక ఆకర్శణీయమైన ఫీచర్లు కలిగిన SUVలు ఇప్పుడు రూ.10 లక్షల కంటే తక్కువ ధరకే అందుబాటులోనే ఉన్నాయి. మహీంద్రా XUV 3XO Mahindra XUV 3XO :  మహీంద్రా లైనప్‌లోని సరికొత్త SUV, XUV 3XO, పనోరమిక్ సన్‌రూఫ్‌తో అత్యంత స‌ర‌స‌మైన‌ ధర కలిగిన వాహనం. సబ్-కాంపాక్ట్ SUV మార్కెట్‌లో ఇతర వాహనాలు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో అందుబాటులో ఉన్నాయి. XUV 3XO భారతదేశంలో మొదటిసారిగా పరిచయం చేసిన‌పుడు దీని ధర ₹7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయినప్పటికీ, ఈ సౌకర్యాలు SUV ఎంట్రీ లెవ‌ల్‌ మోడళ్లలో లేవు. MX2 ప్రో మోడల్ కోసం, పనోరమిక్ సన్‌రూఫ్‌తో కూడిన XUV 3XO ధర 8.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ను...

సేఫ్టీ టెస్ట్ లో ప్రముఖ కంపెనీల కార్లకు చెత్త ర్యాంకులు 

Special Stories
 పాపులర్‌ బ్రాండ్స్‌ అన్నీ వీక్.. న్యూఢిల్లీ: మధ్య తరగతి కుటుంబాలకు కారు ఒక కల. కష్టపడి సంపాదించిన డబ్బులను పోగేసి వారికి అందుబాటులో ఉన్న ధరలో కార్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే బడ్జెట్ పరిమితులను దృష్టి పెట్టుకొని చాలా మంది తక్కువ ధరలో వచ్చే కార్లను ఎంచుకోవడానికే ప్రాధాన్యమిస్తారు. అత్యంత కీలకమైన వాహనం మన్నిక సేఫ్టీ ఫీచర్లను అంతగా పట్టించుకోరు. కానీ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే పరిస్థితేంటీ అనేది కూడా ఆలోచించాలి. కార్ల దృఢత్వాన్ని పరిశీలించేందుకు గ్లోబల్ ఎన్ క్యాప్ వంటి సంస్థలు క్రాష్ టెస్ట్ లు నిర్వహించి వాటికి రేటింగ్ ఇస్తాయి. మన దేశంలో కూడా భారత్‌ ఎన్ క్యాప్‌ (Bharat NCAP ) టెస్టింగ్‌ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. కంపెనీలు స్వచ్ఛందంగా తమ కార్లను సెఫ్టీ టెస్టింగ్ కోసం ఇవ్వొచ్చు. ఇప్పటివరకు మన దేశానికి చెందిన వాహన కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న కార్లను గ్లోబల్‌ ఎన్ క్యాప్‌ తోనే టెస్టి...
Exit mobile version