Tuesday, March 4Thank you for visiting

Tag: T Congress Rajya Sabha Candidates

Rajya Sabha Elections 2024 : కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు..

Telangana
Rajya Sabha Elections 2024 Updates: రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ త‌మ‌ అభ్యర్థుల పేర్లను ఖ‌రారు చేసింది. ఇందులో పార్టీ సీనియర్ నాయ‌కులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లు ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు Rajya Sabha Elections 2024 : తెలంగాణ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ అభ్యర్థులను ఖ‌రారు చేసింది పార్టీ అధిష్టానం ఖమ్మం జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కురాలు, మాజీ ఎంపీ రేణుకా చౌదరి, హైదరాబాద్ కు చెందిన అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ప్రకటించింది . ఈ మేరకు పార్టీ హై క‌మాండ్‌ ప్రకటన విడుదల చేసింది. మ‌రోవైపు కర్ణాటక రాష్ట్రం నుంచి అజయ్ మాకెన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్ పేర్లను ప్ర‌క‌టించింది. కాగా రేపటితో నామినేషన్లకు గ‌డువు ముగియ‌నుండ‌డంతో వీరంతా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. T Congress Rajya Sabha Candidates : అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ త‌ర‌ఫున‌ 2018 అసెంబ్...
Exit mobile version