Wednesday, March 5Thank you for visiting

Tag: Sundargarh district

Odisha | ప్రధాని మోదీకి గిరిజన మహిళ రూ.100 పంపించ‌డం వెనుక క‌థేంటి?

Trending News
Odisha | తాను ఒడిశాలోని సుందర్‌ఘర్ జిల్లాను సందర్శించినప్పుడు ఒక ఆదివాసీ మహిళ రూ. 100 నోటుతో తన వద్దకు వచ్చిందని బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జే పాండా (Baijayant Jay Panda) వెల్ల‌డించారు. దానిని ప్రధాని మోదీకి ఇవ్వమని పట్టుబట్టిందని తెలిపారు. అయితే  ఈ సంఘటనకు ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) స్పందించారు. దీనిపై ఆయన ఎక్స్ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. " నన్ను ఎప్పుడూ ఆశీర్వదించే మా నారీ శక్తికి నమస్కరిస్తున్నాను." ఒడిశాలోని ఓ గిరిజన మహిళ 100 రూపాయల నోటును ఆ రాష్ట్రంలోని బిజెపి సీనియర్ నాయకుడికి అందజేసింది. దానిని ప్రధానికి కృతజ్ఞతగా తెలియజేయమని వేడుకుంది. అని ప్రధాని నరేంద్ర మోడీ వివ‌రించారు. తాను ఒడిశా (Odisha) లోని సుందర్‌గఢ్ (Sundargarh district) జిల్లాను సందర్శించినప్పుడు, ఒక ఆదివాసీ మహిళ రూ. 100 నోటుతో తన వద్దకు వచ్చిందని బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జే పాండా చె...
Exit mobile version