Monday, April 7Welcome to Vandebhaarath

Tag: Staff Selection commission

SSC Jobs :  ఇంటర్ పాస్ అయ్యారా ? 2,000 ఉద్యోగాలు రెడీ
Career

SSC Jobs : ఇంటర్ పాస్ అయ్యారా ? 2,000 ఉద్యోగాలు రెడీ

SSC Jobs| SSC నుంచి మరో భారీ నోటిఫికేషన్ వచ్చింది. ఇంటర్ అర్హతతో 2,006 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. SSC నుంచి కొత్తగా స్టెనోగ్రాఫర్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మరో 2006 మందికి గ్రేడ్‌ C, D పోస్టులను భర్తీ చేయనున్నారు. SSC స్టేనో రిక్రూట్‌మెంట్‌ 2024 నుంచి ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదలైంది. ఆగష్టు 17న దరఖాస్తులకు ఆఖరి తేదీ అని ప్రకటించింది.ఈ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (Staff Selection Commission) స్టెనో గ్రేడ్ C, D పరీక్షల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇప్పటికే SSC ప్రారంభించింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కొత్తగా మరో 2006 ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C, D ఎగ్జామ్ 2024 కోసం అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు https://ssc.gov.in/ SSC అఫీషియల్ వెబ్‌సైట్‌ ద్వారా అప్లై చేసుకోవచ్చు. SSC స్టేనో అర్హత, ఎంపిక విధానం.. విద్యార...
Exit mobile version