Monday, March 10Thank you for visiting

Tag: snake

Python | షాకింగ్ న్యూస్‌.. మ‌హిళ‌ను మింగిన కొండ‌చిలువ‌.. మూడురోజుల త‌ర్వాత వెలుగులోకి..

World
Python | ఇండోనేషియాలో ఒక షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ భారీ కొండచిలువ ఏకంగా ఓ మ‌హిళ‌ను మింగేసింది. ఇండోనేషియాలోని సౌత్ సులవేసి ప్రావిన్స్‌లోని కలెంపాంగ్ గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన‌ 45 ఏళ్ల ఫరీదా ఆదృశ్యం కాగా మూడు రోజులుగా ఆమె కోసం గాలించారు. దీంతో ఆమె భర్త,ఇరుగుపొరుగువారు చివ‌ర‌కు ఓ రెటిక్యులేటెడ్ కొండచిలువ పొట్ట లోప‌ల మ‌హిళ మృత‌దేహాన్ని (Woman Found Dead inside Python ) కనుగొన్నారు. ఆ కొండచిలువ 5 మీటర్లు (16 అడుగులు) పొడ‌వు ఉంది. గురువారం రాత్రి ఫ‌రీదా ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం భ‌ర్త‌తోపాటు గ్రామస్థులు గాలించారు. ఒక చోట భారీ కొండచిలువ పెద్ద పొట్ట‌తో అటూఇటూ క‌దులుతూ క‌నిపించింది. దీంతో అనుమానం వ‌చ్చి దాని పొట్ట‌ను కోసి చూడ‌గా అంద‌రూ దిగ్బ్రాంతికి గుర‌య్యారు. పాము పొట్ట‌లో ఫరీదా తల కనిపించింది. కొండచిలువ పొట్ట‌లో పూర్తిగా దుస్త...

Watch: ఈ భయంకరమైన పాము టాలెంట్ అదుర్స్.. మెరుపు వేగంతో పాము ఎరను ఎలా పట్టేసిందో చూడండి..

Viral
Snake viral video : ఈ ప్రకృతిలో శక్తితోపాటు యుక్తిని కలిగి ఉన్న జంతువులే మనుగడ సాగిస్తాయి. తక్కినవి ఆహారమవుతాయి. సరీసృపాల ప్రపంచంలో పాములు విలక్షణమైనవి. వీటిలోని వైవిధ్యమైన జాతులకు చెందిన సర్పాలు వాటి పరిసరాలలో కలిసిపోయి తమ ఎరల కన్నుగప్పి ఆహారాన్ని చేజిక్కించుంటాయి. సర్పాలకు సంబంధించి అద్భుతమైన తెలివిని చూపించే ఇటీవలి వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయింది. వైరల్ వీడియోలో ఒక కొండ ప్రాంతంలో ఓ పాము అత్యంత చాకచక్యంగా మెరుపు వేగంతో ఓ పక్షని వేటాడే దృశ్యాన్ని చూపుతుంది. ఇక్కడ ఒక పాము రాళ్ళు, ఆకుల మధ్య దాక్కొని ఓపికగా తన ఆహారం కోసం వేచి ఉంది. పక్షులను ఆకర్షించడానికి దాని పామును తన తోకను ఒక కీటకంలా ఊపింది.. అదే సమయంలో అక్కడికి వచ్చిన పక్షిని అకస్మాత్తుగా, మెరుపు వేగంతో.. ఖచ్చితత్వంతో, పాము పక్షిపైకి దూసుకుపోతుంది. దానిని విజయవంతంగా దాని కోరలతో బంధిస్తుంది. ప్రకృతి శక్తి, పాము అసాధార...

Viral Video : భయం లేదు.. బెరుకూ లేదు.. పాములను పట్టడంలో ఈ యువతి నైపుణ్యానికి నెటిజన్లు ఫిదా..

Trending News
మనకెదురుగా ఏదైనా పాము కనిపించిందటే చాలు వెన్నులో వణుకు పుడుతుంది. కానీ ఓ యువతి మాత్రం విష సర్పాలను చాలా నైపుణ్యంతో ఈజీగా బంధించి సురక్షిత ప్రాంతాల్లోకి వదిలి వాటి ప్రాణాలను కాపాడుతోంది. ఆమె పాములను పడుతున్న వీడియోలు ఇన్‌స్టాగ్రామ్ లో నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. శ్వేతా సుతార్ అనే పేరు(shweta wildliferescuer )తో ఇన్‌స్టాగ్రామ్ లో ఈ ధైర్యవంతురాలైన యువతి ఇంటర్నెట్‌లో దూసుకుపోయింది. ఆశ్చర్యపరిచేలా పాములను పట్టుకునే నైపుణ్యాలు చూసి సోషల్ మీడియా వినియోగదారులు విస్మయానికి గురవుతున్నారు. shweta wildliferescuer ఇన్‌స్టాగ్రామ్  లో  ఓ వీడియోను పరిశీలిస్తే.. ఒక మాల్ లో ఒక పెద్ద పాము దాగి ఉందని తెలిసి ఈ యువతి అక్కడికి వెళ్లింది.  ప్రశాంతతతో పాములను బంధించే పరికరాన్ని పట్టుకొని ఆ సరీసృపాన్ని రక్షించడానికి లోపలికి అడుగులు వేసింది. కొద్దిసేపటికే ప్రశాంతంగా పామును తన చేతితో పట్టుకొని దుకాణం నుండి బయట...

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాములు ఇవే..

Special Stories
భూ గ్రహంపై అత్యంత భయంకరమైన జీవులలో పాములు ఒకటి. ఈ శీతల రక్త మాంసాహారులు ప్రాణ రక్షణ, ఆహారం కోసం ఇతర జీవులపై దాడి చేస్తాయి. పాములు రెచ్చగొట్టకుండా మనుషులపై దాడి చేయడం చాలా అరుదు. నిజానికి అవి మనుషులకంటే ఎక్కువగా భయపడతాయి. ఐనప్పటికీ ఇవి మానవుల ప్రాణాలను తీసిన జంతువుల్లో రెండో స్థానంలో నిలిచాయి. అయితే, కొన్ని పాములు ఇతరులకన్నా ప్రాణాంతకం, దూకుడుగా ఉంటాయి. బ్లాక్ మాంబాస్ నుంచి కింగ్ కోబ్రాస్ వరకు  ప్రపంచంలోని టాప్ 10 ప్రాణాంతక పాముల గురించి తెలుసుకోవడానికి చదవండి. ప్రపంచంలోని టాప్ 10 అత్యంత ప్రాణాంతకమైన పాముల జాబితా ఉత్తర అర్ధగోళంలో పాములు తక్కువగా ఉంటాయి. ఎడారులలో ఎక్కువగా కనిపిస్తాయి. భారతదేశం, ఆస్ట్రేలియా, ఉత్తర ఆఫ్రికా ప్రపంచంలోని చాలా ప్రమాదకరమైన, విషపూరితమైన పాములకు నిలయంగా ఉన్నాయి. 10. బ్లాక్ మాంబా Black Mamba బ్లాక్ మాంబా ఆఫ్రికాలోని దక్షిణ, తూర్పు ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇది ప్...
Exit mobile version