Saturday, March 1Thank you for visiting

Tag: smartwatch under 2500

Boat Wave Elevate Smartwatch : ఆపిల్ వాచ్ అల్ట్రా డిజైన్‌తో బోట్ వేవ్ ఎలివేట్ స్మార్ట్‌వాచ్ వచ్చేసింది..

Technology
  ఆపిల్ వాచ్ అల్ట్రా ( Apple Watch Ultra )ను పోలిన స్మార్ట్ వాచ్ ను బోట్ కంపెనీ విడుదల చేసింది. Boat Wave Elevate పేరుతో వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ 1.96-అంగుళాల HD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 500 నిట్‌ల బ్రైట్ నెట్ నెస్ అందజేస్తుంది. ఇది బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌ని కలిగి ఉంది వినియోగదారులు 20 కాంటాక్ట్‌లను సేవ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్‌లో డయల్‌ప్యాడ్‌తో పాటు ఇన్ బిల్ట్ స్పీకర్, మైక్ ఉన్నాయి. ఇది 50కి పైగా స్పోర్ట్స్ ట్రాకింగ్‌ను అందిస్తుంది. ఇది ఆపిల్ వాచ్ అల్ట్రా లాంటి పట్టీని కూడా కలిగి ఉంది. స్మార్ట్ వాచ్ హార్ట్ రేట్ సెన్సార్, SpO2 మానిటర్ వంటి హెల్త్ ట్రాకింగ్ టూల్స్ కూడా కలిగి ఉంది. బోట్ వేవ్ ఎలివేట్ ధర భారతదేశంలో బోట్ వేవ్ ఎలివేట్ స్మార్ట్‌వాచ్ ధర రూ. 2,299. ఇది లాంచింగ్ ఆఫర్ ధర అని కంపెనీ చెబుతోంది. స్మార్ట్ వాచ్ రిటైల్ ధరను ఇంకా వెల్లడించలేదు. ఇది గ్రే, బ్లాక్, గ్రీన్, ఆరెం...
Exit mobile version