Amazon Great Indian Festival 2023 : రూ20వేల లోపు స్మార్ట్ టీవీలపై అదిరిపోయే డీల్స్…
Amazon Great Indian Festival 2023: దసరా పండుగ సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 కొనసాగుతోంది. కొత్త స్మార్ట్ టీవీని కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం.. ఒక వేళ మీ బడ్జెట్ 20వేల రూపాయల లోపు(Smart Tvs Under 20k) ఉంటే.. అమేజాన్ లో చక్కని ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు అమేజాన్ బిగ్ బిలియన్ డేస్ సేల్ వీటిని కొనుగోలు చేసే ముందు ఫ్లిప్‌కార్ట్ తోపాటు , క్రోమా, విజయ్ సేల్స్ వంటి రిటైల్ స్టోర్‌లను ఒకసారి తనిఖీ చేయడం మర్చిపోవద్దు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా, మీరు రూ. 20,000 లోపు స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయవచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ టీవీల తగ్గింపు ధరలతో పాటు, మీరు SBI బ్యాంక్ కార్డ్ ఆఫర్లను ఉపయోగించి ఈ స్మార్ట్ టీవీలను కొనుగోలు చేసినప్పుడు అదనంగా 10 శాతం తగ్గింపును కూడా పొందవచ్చు.
Smart Tvs Under 20k : మీరు రూ.20వేల కంటే తక్కువ ధరక...