Sunday, August 31Thank you for visiting

Tag: Sewing needle

7 ఏళ్ల చిన్నారి ఊపిరితిత్తిలో చిక్కుకున్న సూది.. AIIMS వైద్యులు అయస్కాంతాన్ని ఉపయోగించి..

7 ఏళ్ల చిన్నారి ఊపిరితిత్తిలో చిక్కుకున్న సూది.. AIIMS వైద్యులు అయస్కాంతాన్ని ఉపయోగించి..

Trending News
ఢిల్లీలోని AIIMS వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసి ఏడేళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడారు. బాలుడి ఊపిరితిత్తులలో  సూది చిక్కుకుపోగా వైద్యులు అయస్కాంతాన్ని ఉపయోగించి విజయవంతంగా తొలగించారు.బాలుడి ఎడమ ఊపిరితిత్తులో సూది ఉందని తెలియడంతో బుధవారం ఎయిమ్స్‌లో చేర్చారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సూది ఊపిరితిత్తుల్లోకి ఎలా చేరిందో బాలుడు కానీ, కుటుంబసభ్యులు కానీ చెప్పలేదు. అతనికి తీవ్ర జ్వరం, దగ్గు రావడంతో కుటుంబ సభ్యులు అతన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అతన్ని ఎయిమ్స్‌ AIIMS కు రిఫర్ చేశారు.ఊపిరితిత్తుల్లో సూది చాలా లోతుగా ఉన్నట్లు ఎక్స్‌రేలో తేలిందని పీడియాట్రిక్ విభాగం అదనపు ప్రొఫెసర్ డాక్టర్ విశేష్ జైన్ తెలిపారు. “సాధారణంగా మేము బ్రోంకోస్కోపీ ద్వారా బయటి వస్తువులను తొలగిస్తాము. ఇక్కడ సవాలు ఏమిటంటే, సూది ఊపిరితిత్తులలో చాలా లోపలికి వెళ్లిపోయింది. దీంతో వైద్య పరికర...