Tuesday, March 4Thank you for visiting

Tag: Sealdah court

Kolkata rape case | కోల్‌కతా రేప్ కేసులో నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

Crime
Kolkata rape case | కోల్‌కతా ట్రైనీ డాక్ట‌ర్‌పై అత్యాచారం హత్యకు సంబంధించిన విషాదక‌ర‌ కేసులో ఒక‌ కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. సీల్దా కోర్టు శుక్రవారం నిందితుడు సంజయ్ రాయ్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది. మరోవైపు, శనివారం ఉదయం 10 గంటలలోగా కేసు డైరీ, సీసీటీవీ ఫుటేజీ, ఇతర కీలక వివరాలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అందజేయాలని కలకత్తా హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఆదేశించింది. ఆగస్టు 9న జరిగిన ఈ ఘటనలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ - హాస్పిటల్‌లోని సెమినార్ రూమ్‌లో జూనియర్ డాక్టర్ మృతదేహం కనిపించింది. అత్యంత కిరాత‌కంగా ఆమెను చిత్ర‌హింస‌ల‌కు గురిచేసి హ‌త్య‌చేయ‌డంపై దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు పెల్లుబికాయి. కోల్ కతా రేప్ కేసులో (Kolkata rape case)   నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తం...
Exit mobile version