Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: SBI

SBI Jobs : ఇంటి దగ్గరే కూర్చుని పని చేసే ఉద్యోగాలు, అది కూడా SBIలో..!
Career

SBI Jobs : ఇంటి దగ్గరే కూర్చుని పని చేసే ఉద్యోగాలు, అది కూడా SBIలో..!

SBI Jobs : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి లైఫ్ మిత్ర, ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్టులకు దరఖస్తులు కోరుతూ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి అర్హతతొ ఈ లైఫ్ మిత్ర పోస్ట్ లు వచ్చాయి. పది పాసైన ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అప్లై చేసుకుని సెలెక్ట్ అయిన వారికి 25 గంటల ట్రైనంగ్ ఇచ్చి పోస్టింగ్ ఇస్తారు. ఎంపిక చేయబడ్డ వారు ఇంటి నుంచే పని చేసుకునే సౌలభ్యం ఉంది. ఇంటి నుంచి పనిచేస్తూ డబ్బు సంపాదించాలని అనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఐతే ఇన్సూరన్స్ అనగానే టార్గెట్స్ ఉంటాయని అనుకుంటారు కానీ వెస్బీఐ లో ఎలాంటి టార్గెట్స్ ఉండవు. టార్గెట్స్ లేకుండానే మీరు చేసిన పాలసీలతో నెల వారి సంపాదన ఉంటుంది. లైఫ్ మిత్ర పోస్టులు అంటే ఏమిటి..? ఏం చేయాలన్న సందేహం ఉంటుంది. అసలు వారు ఏం చేయాలన్నది కూడా అనుమానం ఉంటుంది. వారికి జీతం ఇస్తారా లేదా కమీషనేనా అన్నది కూడా తెల...
National

Electoral Bonds Case : ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు వెల్లడించిన ఎస్బీఐ.. సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో ఏముంది..?

Electoral Bonds Case: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌బీఐ త‌న ఎల‌క్టోర‌ల్ బాండ్ల వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో త‌మ వ‌ద్ద కొనుగోలు చేసిన, అలాగే రిడీమ్ చేసిన ఎలక్టోరల్ బాండ్ల డేటాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. Electoral Bonds Case: ఎలక్టోరల్ బాండ్ కేసులో ఈనెల 11న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం కంప్లయన్స్ అఫిడవిట్ ను దాఖలు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు కొనుగోలు చేసిన, అలాగే రిడీమ్ చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎస్బీఐ తన అఫిడవిట్లో పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు ఇవీ.. ఎస్బీఐ దాఖలు చేసిన కంప్లయన్స్ అఫిడవిట్ ప్రకారం.. 2019 ఏప్రిల్ 1 నుంచి 2019 ఏప్రిల్ 11 వ‌ర‌కు మొత్తం 3,346 ఎలక్టోరల్ బాండ్లను (Electoral Bonds) కొనుగోలు చేసిన‌ట్లు పేర్కొంది. 2019 ఏప్రిల్ ...
Exit mobile version