Wednesday, March 5Thank you for visiting

Tag: Sarkari naukri

SSC CHSL 2024 vacancy | ఖాళీ పోస్టులు, పరీక్ష విధానం, వేతనాల వివరాలు ఇవే..

Career
SSC CHSL 2024 vacancy details | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ 2024 ఖాళీల జాబితాను ప్రకటించింది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 3,954 ఖాళీలను భర్తీ చేస్తారు. ఇందులో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖకు ఎక్కువ‌గా పోస్టుల‌ను ప్రకటించారు. SSC CHSL 2024 టైర్ I మరియు II పరీక్షలకు హాజరైన వారు, రెండు పరీక్షలను క్లియర్ చేసిన వారు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ద్వారా తమ ప్రాధాన్యతలను సమర్పించాల్సి ఉంటుంది. నోటీసు ప్రకారం, లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), జూనియర్ పాస్‌పోర్ట్ అసిస్టెంట్ (JPA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) పోస్టుల కోసం వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖలలో మొత్తం 3,954 ఖాళీలను కమిషన్ రిక్రూట్ చేస్తుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ A. వివిధ పోస్టుల కోసం రెండు స్థాయిల్ల...
Exit mobile version