Vijay Sales 2025 | విజయ్ సేల్స్ ఆపిల్ డే సేల్స్ ప్రారంభం iPhone 16 Pro, MacBooks పై భారీ డిస్కౌంట్స్
Vijay Sales 2025 | విజయ్ సేల్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Apple డేస్ సేల్ (Apple Day Sale)ను ఈరోజు నుంచే అంటే 29 డిసెంబర్ 2024 నుంచి 5 జనవరి 2025 వరకు ప్రారంభించింది. 140కి పైగా స్టోర్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ సేల్స్ లో భాగంగా ఐఫోన్‌లతో సహా ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్స్, యాపిల్ వాచీలు, ఎయిర్‌పాడ్‌లు ఇతర Apple ఉత్పత్తులపై అనేక డిస్కౌంట్‌లు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు, ఇన్‌స్టాండ్ క్యాష్‌బ్యాక్‌లను అందిస్తోంది .
iPhone 16 సిరీస్: నమ్మశక్యం కాని ధరలు
ఐఫోన్ 16 ప్లస్ ధర రూ. 75,490తో కేవలం రూ.66,900తో ప్రారంభమయ్యే సరికొత్త iPhone 16ని ఈ సేల్స్ ఈవెంట్ సందర్భంగా సొంతం చేసుకోవచ్చు. iPhone 16 Pro రూ 1,03,900 నుంచి ప్రారంభమవుతుంది, అయితే ఫ్లాగ్‌షిప్ iPhone 16 Pro Max రూ 1,27,650 నుంచ అందుబాటులో ఉంది. ICICI, SBI, కోటక్ మహీంద్రా బ్యాంక్ కార్డ్‌లపై ఇన్‌స్టంట్ డిస్కౌంట్ రూ. 3,000 నుంచి రూ...